Home » ABN Andhrajyothy
రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది నేరస్థులు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అనేక రకాల మార్గాలను వెతుకుతున్నారు. కొందరు నేరస్థులు ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా అక్రమ రవాణాను సాగించడం చూస్తుంటాం. పోలీసుల తనిఖీల్లో ఇలాంటి షాకింగ్ ఘటనలు అనేకం వెలుగు చూస్తుంటాయి. తాజాగా..
ఖతర్‌లోని తెలుగు ప్రవాసీయులు ఖతర్ కాకతీయ కుటుంబ సమ్మేళనం అధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. తెల్లవారుజాము పూజలతో ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం వరకు ఉల్లాసభరితంగా, అధ్యాత్మికంగా సాగింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువకులు రీల్స్ చేసే క్రమంలో చివరకు డేంజరస్ స్టంట్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. కదులుతున్న గూడ్స్ రైలు పైనుంచి దూకాలని నిర్ణయించుకున్నారు. అలాంటి ప్రయత్నాలు ప్రమాదమని తెలిసినా ఫేమస్ అయ్యేందుకు ఆ పని చేసేందుకు వెళ్లారు..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన బీరువాను దొంగలు దోచుకోకుండా వినూత్న జాగ్రత్తలు తీసుకున్నాడు. అందరిలా తాళం వేయకుండా వెరైటీగా సెట్ చేశాడు. సాధారణంగా అంతా గొళ్లెం బిగించి, దానికి తాళం వేస్తారన్న విషయం తెలిసిందే. కానీ ఇతను మాత్రం..
చాలా మంది పర్యాటకులు బీచ్ వద్ద సరదాగా గడుపుతుంటారు. ఈ క్రమంలో కొందరు బీచ్ ఒడ్డుకు వెళ్లి, అక్కడున్న సిమెంట్ ప్లాట్‌ఫామ్‌పై కూర్చుని అలలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలో వారిలో ఇద్దరు బాలికలు అలలకు సమీపానికి వెళ్లి కూర్చుంటారు. ఇలా ఉండగా ..
భార్యాభర్తలు ఇంటి మేడపై ఉండగా.. ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. మేడపై ఉన్న భార్య ప్రమాదవశాత్తు కిందపడింది. భార్య కిందపడడాన్ని చూసిన భర్త చివరకు ఏం చేశాడో చూడండి..
ఓ వ్యక్తి నది ఒడ్డున కూర్చుని చేపలు పడుతుంటాడు. ఆ సమయంలో అతడి కొడుకు కూడా అక్కడే ఆడుకుంటూ ఉంటుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా కూడా ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆడుకుంటున్న చిన్నారికి ఆ పక్కనే..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్ ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎస్కలేటర్ ఎక్కితే ఆశ్చర్యం ఎందుకు కలిగిందీ.. అని మీకు సందేహం రావొచ్చు. అయితే అతడు ఎస్కలేటర్ ఎక్కిన విధానమే.. అంతా ఆశ్చర్యపోవడానికి కారణమైంది...
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో చాలా మంది తమ తెలివితేటలు ఉపయోగించి ఇటు డబ్బులు సంపాదిస్తూనే, అటూ సోషల్ మీడియాలోనూ ఫేమస్ అయిపోతున్నారు. మరికొందరు అతి తెలివితేటలతో అందరినీ బోల్తా కొట్టించి మోసాలకు పాల్పడుతుంటారు. ఇంకొందరు ఏవేవో స్కామ్‌లకు పాల్పడుతూ నెటిజన్లు అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి..
పత్రికారంగంలో ఏ స్థాయిలో ఉన్నా నేర్చుకుంటూ ఉండాలని ఆంధ్రజ్యోతి పూర్వ సంపాదకుడు కె.శ్రీనివాస్ అన్నారు. తాను పత్రికారంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రజల జీవితాలను చాలా దగ్గరగా పరిశీలించడాన్ని వృత్తిలో భాగంగా అలవరుచుకున్నానని చెప్పారు.