Share News

Viral Video: అరటిపండును ఇలాక్కూడా తినొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈమె తెలివి చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..

ABN , Publish Date - Dec 18 , 2024 | 10:56 AM

చాలా మంది మిగతా వారి కంటే భిన్నంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. కొందరు రోజుర వారీ పనులను అందరిలా కాకుండా వినూత్నంగా చేయడమం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..

Viral Video: అరటిపండును ఇలాక్కూడా తినొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈమె తెలివి చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..

చాలా మంది మిగతా వారి కంటే భిన్నంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. కొందరు రోజుర వారీ పనులను అందరిలా కాకుండా వినూత్నంగా చేయడమం చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ అరటిపండును అందరిలా కాకుండా విచిత్రంగా తినడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అరటిపండును ఇలాక్కూడా తినొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ అరటిపండును టచ్ చేయకుండా తినడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. సాధారణంగా చాలా మంది ధనవంతులు తినే సమయంలో స్పూన్లు, ఫోర్క్‌లు ఉపయోగిస్తుంటారు. అదే అరటిపండును అయితే ఇలా తొక్క తీసి పక్కన పడేసి, అలా తినేస్తుంటారు. అయితే అరటి పండును కూడా చేత్తో టచ్ చేయకుండా ఎలా తినాలో ఓ మహిళ చేసి చూపించింది.

Viral Video: ఇతడెవరో గానీ మరీ విచిత్రంగా ఉన్నాడే.. ఆటో పడిపోతున్నా.. ఆ పని మాత్రం ఆపలేదుగా..


ముందుగా ప్లేటులో అరటిపండు పెట్టి.. ఓ కత్తి, ఫోర్క్ తీసుకుని దాని తొక్కను నైస్‌గా కట్ చేసేసింది. తర్వాత ఫోర్క్ సాయంతో తొక్కను తీసేసి పండును తినేసిందన్నమాట. ఇలా అరటిపండును మొత్తం (woman ate banana with the help of fork) చేత్తో తగలకుండా ఫోర్క్, కత్తి సాయంతో తినేసింది. అరటిపండును ఇలా విచిత్రంగా తినడం చూసి అంతా అవాక్కవుతున్నారు.

Viral Video: నీళ్లు తాగుతున్న గేదెలు.. సడన్‌గా దూసుకొచ్చిన మొసలి.. చివరకు జరిగింది చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎంత ధనవంతులైతే మాత్రం అరటిపండును ఇలా తింటారా’’.. అంటూ కొందరు, ‘‘అరటిపండును ఇలాక్కూడా తినొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వెయ్యికి పైగా లైక్‌లు, 4.93 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కాలువపై కూర్చున్న ప్రేమికులు.. మధ్యలో వచ్చిన మరో యువకుడు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 18 , 2024 | 10:57 AM