• Home » Anurag Thakur

Anurag Thakur

Chinese Funding : ఇండియన్ మీడియాకు చైనీస్ ఫండింగ్ ఆరోపణలు.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్న కేంద్ర మంత్రి..

Chinese Funding : ఇండియన్ మీడియాకు చైనీస్ ఫండింగ్ ఆరోపణలు.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలన్న కేంద్ర మంత్రి..

ఇండియన్ మీడియా సంస్థల్లో కొన్నిటికి చైనా నుంచి నిధులు అందుతున్నాయని ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనాన్ని ప్రచురించడంతో అలజడి మొదలైంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ కథనాన్ని ప్రస్తావిస్తూ, మీడియా న్యూస్ పోర్టల్ ‘న్యూస్ క్లిక్’కు చైనా నిధులు అందడాన్ని సమర్థించినందుకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు.

Piracy: పైరసీ భూతానికి అడ్డుకట్ట!

Piracy: పైరసీ భూతానికి అడ్డుకట్ట!

భారతదేశం(India) కథకులకు పుట్టినిల్లు అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌(Anurag Singh Thakur) చెప్పారు.

Manipur: చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రతిపక్షాలు చర్చకు రావాలి- అనురాగ్ ఠాకూర్

Manipur: చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. ప్రతిపక్షాలు చర్చకు రావాలి- అనురాగ్ ఠాకూర్

మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో జరిపే చర్చలో ప్రతిపక్షాలు పాల్గొనాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేతులు జోడించి వేడుకున్నారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ఆయన ప్రతిపక్షాలకు ఈ విజ్ఞప్తి చేశారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై రాజకీయం చేయొద్దని ఠాకూర్ ప్రతిపక్షాలను కోరారు.

Wrestlers : బ్రిజ్‌ భూషణ్ శరణ్ సింగ్‌కు తాత్కాలిక బెయిలు మంజూరు

Wrestlers : బ్రిజ్‌ భూషణ్ శరణ్ సింగ్‌కు తాత్కాలిక బెయిలు మంజూరు

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు మంగళవారం తాత్కాలిక బెయిలును మంజూరు చేసింది.

Sugarcane price: చెరకు రైతులకు ఈ సీజన్ పండగే...

Sugarcane price: చెరకు రైతులకు ఈ సీజన్ పండగే...

చెరకు పండించే రైతులకు కేంద్రం తీపివార్త చెప్పింది. చెరకు 'ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైజ్' ధరను క్వింటాల్‌కు రూ.10 పెంచింది. అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే 2023-24 సీజన్‌కు ఈ పెంపు వర్తిస్తుంది. ఆ ప్రకారం చెరకు రైతులకు మిల్లులు క్వింటాల్‌కు రూ.315 చెల్లించాల్సి ఉంటుంది.

Wrestlers Protest : బ్రిజ్ భూషణ్‌పై ‘మైనర్’ రెజ్లర్ కొత్త స్టేట్‌మెంట్

Wrestlers Protest : బ్రిజ్ భూషణ్‌పై ‘మైనర్’ రెజ్లర్ కొత్త స్టేట్‌మెంట్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఆరోపణలు చేసిన ‘మైనర్’ రెజ్లర్ కోర్టులో తన స్టేట్‌మెంట్‌ను సవరించారు.

Wrestlers protest: రెజర్ల 5 డిమాండ్లు.. 15 వరకూ వేచిచూడమన్న కేంద్రం

Wrestlers protest: రెజర్ల 5 డిమాండ్లు.. 15 వరకూ వేచిచూడమన్న కేంద్రం

రెజ్లర్లు చేపట్టిన ఆందోళన బుధవారంనాడు మరో కీలక మలుపు తిరిగింది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆహ్వానం మేరకు రెజర్లు బజ్రంగ్ పూనియా , సాక్షి మాలిక్ సుమారు ఆరు గంటల సేపు ఆయన నివాసంలో సమావేశమయ్యారు. 5 డిమాండ్లతో కూడిన లిఖిత పూర్వక ప్రతిపాదనను మంత్రికి రెజ్లర్లు సమర్పించగా, ఈనెల 15వ తేదీతో దర్యాప్తు పూర్తవుతుందని, అంతవరకూ వేచిచూడాలని మంత్రి రెజ్లర్లను కోరారు.

Wrestlers : క్రీడల శాఖ మంత్రితో రెజ్లర్ల చర్చలు ప్రారంభం

Wrestlers : క్రీడల శాఖ మంత్రితో రెజ్లర్ల చర్చలు ప్రారంభం

కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ తో రెజ్లర్ల చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి.

Wrestlers : మరోసారి రెజ్లర్లను చర్చలకు పిలిచిన కేంద్రం.. ఈసారైనా..!

Wrestlers : మరోసారి రెజ్లర్లను చర్చలకు పిలిచిన కేంద్రం.. ఈసారైనా..!

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లను

Wrestlers medal immersion Row: క్రీడామంత్రి తొలి స్పందన ఏమిటంటే..?

Wrestlers medal immersion Row: క్రీడామంత్రి తొలి స్పందన ఏమిటంటే..?

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసనలు హోరెత్తిస్తున్న రెజ్లర్లు తమ పతకాలను గంగలో కలపాలని తీసుకున్న నిర్ణయంపై కేంద్ర యువజన, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తొలిసారి స్పందించారు. ఢిల్లీ పోలీసులు తమ విచారణ పూర్తి చేసేంతవరకూ రెజర్లు వేచిచూడాలని విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి