Home » AP BJP
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ (BJP) రాష్ట్ర మీడియా ఇన్ ఛార్జీ పాతూరి నాగభూషణం (Paturi Naga Bhushan) విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర బీజేపీలో నిధుల (AP BJP funds) దుమా రం రేగుతోంది. డబ్బు పెద్ద ఎత్తున దుర్వినియోగమైనట్లు తెలుస్తోంది. కోట్లాది రూపాయలు దారి మళ్లాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో ఏపీ రాజకీయాల్లోకి రంగప్రవేశం చేయబోతున్నారు. ఈ నెల 21న ఆయన అమరావతి పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఏపీలో ఓటర్ నమోదు ప్రక్రియను బండి సంజయ్ స్వయంగా సమీక్షించనున్నారు. అయితే బండి రాకతో ఏపీలో బీజేపీ పరిస్థితిలో మార్పు వస్తుందా అని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.
ఏపీ రాష్ట్ర బీజేపీ (AP BJP) కార్యవర్గ సభ్యులు, జనరల్ సెక్రటరీలు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులను ప్రకటించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) తెలిపారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు (jagan govt) తీరుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. ప్రెస్‌మీట్ పెట్టినా, అసెంబ్లీలో మాట్లాడినా చాలా వినసొంపుగా ఉంటుంది.. చాలా లాజికల్‌గా మాట్లాడుతారని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి. ప్రతిపక్ష నేతల నుంచి చిన్న విమర్శ వచ్చినా సరే వెంటనే మీడియా మీట్ (Media) పెట్టేసి కౌంటరేస్తుంటారు. అలాంటిది..
మైనింగ్ మాఫియాపై (Mining Mafia) లీగల్‌సెల్, ఆర్టీఏ సెల్ సంయుక్త పోరాటం చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) సూచించారు.
బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ని పార్టీ అధిష్ఠానం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది...
ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్.! ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పురంధేశ్వరి (Purandeswari ).. వైసీపీపై (YSR Congress) ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ (YS Jagan) చేసిన అప్పులు, కేంద్రం ఇచ్చిన నిధులపై లెక్కలు తీసి మరీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు..
పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం సినిమాల్లో పవన్‌కు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆయన్ను ఎన్డీఏ కూటమి సమావేశానికి ఆహ్వానించింది. మరోవైపు ఇన్ని రోజులు తనను పట్టించుకోకుండా ఇప్పుడు ఢిల్లీ పెద్దలు పిలవగానే వెళ్లాలా వద్దా అని ఆలోచించి చివరికి పవన్ పెద్దవాళ్లు పిలిచినప్పుడు వెళ్లడమే సంప్రదాయం అని భావించారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.