Home » AP Congress
వైఎస్ షర్మిల ( YS Sharma ) కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) లో చేరడంపై ఏపీపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గురువారం నాడు ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2024 లోక్‌సభ ఎన్నికలు, భారత్ న్యాయ యాత్రపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా రుద్రరాజు మాట్లాడుతూ... ‘‘షర్మిల చేరిక కాంగ్రెస్ పార్టీకి బలం ఇస్తుంది. షర్మిల చేరికను కాంగ్రెస్ నేతలు అందరూ స్వాగతించారు’’ అని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.
విభజన హామీల విషయంలో షెడ్యూల్ ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలి. పోలింగ్ జరిగే రోజున ఇటువంటి గొడవలు చేయడం దురదృష్టకరం.
ఏపీ కాంగ్రెస్ నేతల ( AP Congress Leaders ) తో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. గన్నవరం ఎయిర్పోర్ట్ ( Gannavaram Airport ) లో రాహుల్‌ను ఏపీ కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, JD శీలం, మస్తాన్ వలీ కలిశారు.
ముఖ్యమంత్రి జగన్‌కు విజ్ఞప్తి ప్యాలస్ విడిచి జనంలోకి రావాలి అంటూ ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ప్రభుత్వం.. కూతల, కోతల, వాతల ప్రభుత్వమని PCC మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డి ( Tulasi Reddy ) అన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని వైసీపీ ప్రభుత్వం (Ycp Government) నిర్ణయించడం చారిత్రిక తప్పిదం. పిచ్చి తుగ్లక్ చర్య. పంటి నొప్పికి తుంటిమీద తన్నినట్లుంది.
మోదీ పాలన నుంచి దేశాన్ని విముక్తి కల్పింద్దామని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి(Thulasi Reddy)వ్యాఖ్యానించారు. మదనపల్లిలో కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ర్యాలీ చేపట్టారు.
పీ సీఐడీ పోలీసులు శనివారం తెల్లవారు జామున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సమర్థనీయం కాదన్నారు. ఈ దుశ్చర్య దురదృష్టకరం, దుర్మార్గం, దౌర్జన్యం అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ రాజకీయ కక్ష సాధింపునకు ఇది పరాకాష్ట అని
వైఎస్ షర్మిలా పార్టీ కాంగ్రెస్(Congress)లో విలినంపై ఏపీ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి(Mastan Vali) ఏపీ కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘‘ కాంగ్రెస్ కుటుంబంలోకి వైఎస్ షర్మిళ(YS Sharmila)ను ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్(Congress) ఏపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా తాంతియాకుమారి(Tantiakumari)ని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఉత్వర్వులు జారీ చేసింది.