Home » Asaduddin Owaisi
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ( BJP Party ) తరఫున 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఈ ఎమ్మెల్యేలంతా రేపు (శనివారం) జరిగే అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొటెం స్పీకర్గా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ( Akbaruddin Owaisi ) ఉంటే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ( Raja Singh ) ప్రకటించారు.
తెలంగాణలో అధికారం పొందడం కోసం.. రాష్ట్రంలో బీజేపీ విస్తృత స్థాయిలో ఎన్నికల ప్రచారాలను నిర్వహిస్తోంది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా రంగంలోకి దింపింది. వారిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఒకరు.
మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) బీఆర్ఎస్ ( BRS ) పార్టీని నడుపుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి ( Kishan Reddy ) అన్నారు.
బాబ్రీ మసీదు ( Babri Masjid ) కూల్చివేతలో బీజేపీ, RSS పాత్ర ఎంత ఉందో కాంగ్రెస్ పార్టీది కూడా అంతే ఉందని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi ) తీవ్ర ఆరోపణలు చేశారు.
వైఎస్సార్ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకున్నట్లు షర్మిల ప్రకటన చేశారు.
ఏఐఎంఐఎం(AIMIM) బీజేపీ నుంచి డబ్బులు తీసుకుని వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అభ్యర్థుల్ని నిలబెడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఖండించారు. రాహుల్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హైదరాబాద్ లో నిర్వహించిన బహిరంగ ర్యాలీలో ఈ కామెంట్లు చేశారు.
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. అధికారం పొందడం కోసం రాజకీయ నాయకులు చేసే హామీలు అన్నీ ఇన్నీ కావు. అధికారం కట్టబెట్టినప్పుడు హామీలను పూర్తిగా నెరవేర్చని ఈ నేతలు.. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం...
గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శనివారం గోషామహల్లో ప్రచారం నిర్వహించిన ఆయన ఎంఐఎంపై విరుచుకుపడ్డారు.
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రాజస్థాన్ ఎన్నికల పోరులో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్లను...
కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు మజ్లిస్ పార్టీలోకి రావాలని ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Hyderabad MP Asaduddin Owaisi) సూచించారు.