Home » Atchannaidu Kinjarapu
‘‘పెన్నా టు వంశధార’’ పేరుతో చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం చేపట్టనున్నట్లు టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు తెలిపారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు.. ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం . రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశమే లక్ష్యంగా వైసీపీ నాయకులు, శ్రేణులు నిత్యం దాడులు, హత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోంది.
సోమవారం నాడు పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అచ్చెన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు జీతం..
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు.
అమరావతి: వైసీపీ నేతలు రోజు రోజుకు హద్దు మీరి రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటిలో టీడీపీ నేత నాగరాజు ఇంటి ముందు ఉన్న కల్వర్టు కూల్చివేయటం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
నవరత్నాల పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు తొమ్మిదైతే... వాటికింద 40 హామీలు ఉన్నాయని తెలుగుదేశం పేర్కొంది.
అమరావతి: మాలల్లో వచ్చిన చైతన్యంతో రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని నమ్ముతున్నానని, ఇందిర, వైఎస్, జగన్ వెంటే మాలలు ఉన్నారనే ప్రచారానికి మీరే చెక్ పెట్టాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపిచ్చారు.
సీఎం జగన్, వైసీపీ నేతలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు. వైసీపీ నేతలను కాలకేయులతో పోల్చారు.
టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని.. కానీ తనతో సహా నేతలు ఎవరూ కూడా పూర్తి స్థాయిలో పని చేయడం లేదనే ఫీలింగ్ ఉందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వచ్చే రోజుల్లో ప్రజల్లో ఉండేలా కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు. ఐదు జోన్లల్లో భవిష్యత్ గ్యారెంటీ అంశాలపై బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు.
ఏపీలో పోలీసుల తీరు దారుణంగా ఉందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు వైసీపీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను వేధిస్తున్నారని దుయ్యబట్టారు. న్యాయం కోరినందుకు రాజమండ్రి బొమ్మూరు స్టేషన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిని పోలీసులు కొట్టడం దారుణమన్నారు.