Home » Bihar
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలపై నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటూ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల చేసిన వాఖ్యాలపై బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ విరుచుకుపడ్డారు. లాలూ పాకిస్థాన్‌కు వెళ్లిపోయి అక్కడ రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చన్నారు.
పోలీస్ స్టేషన్లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన వారి బంధువులు, స్థానికులు పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి.. తగులబెట్టారు. ఈ ఘటన బిహార్‌లో అరారియా జిల్లాలోని తారబారి గ్రామంలో చోటు చేసుకుంది.
బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు.
సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా మంగళవారం మూడో దశ పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ నిర్వహించనున్నారు.
బీహార్‌లోని దర్బంగాలో శనివారంనాడు జరిగిన ఎన్నికల సభలో ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటు విమర్శలు చేశారు. 2002 గోద్రా రైలు దహనం ఘటనను ప్రస్తావిస్తూ, కరసేవకులను సజీవ దహనం చేసిని వారిని రక్షించేందుకు లాలూ ప్రయత్నించారని ఆరోపించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల నాయకులు బిజీగా గడుపుతున్నారు. పార్టీలో ముఖ్య నాయకుడు రోజుకు మూడు నుంచి నాలుగు సభల్లో పాల్గొనాల్సి వస్తుండటంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాజాగా బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అరారియాలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆరోగ్యం క్షీణించింది. అకస్మాత్తుగా వెన్నునొప్పి రావడంతో నడవడానికి ఇబ్బంది పడ్డారు.
విత్తనం నాటిన రోజు నుండి లేదా మొక్కను నాటిన రోజు నుండి నీరు పోసి దాన్ని సంరక్షిస్తారు. ఆ తరువాతే అది పెరిగి పెద్దదై పువ్వులు, కాయలు ఇస్తుంది. అయితే నీటితో కాకుండా ఏకంగా పాలతో మొక్కలను పెంచితే.. అందులోనూ పండ్లలో రారాజు అయిన మామిడిని పాలతో పెంచితే ఎలా ఉంటుంది? ఇదిగో అచ్చు దుదియా మాల్దా లాగా ఉంటుంది.
భార్య పోయాక మామ ఇంట్లో సెటిలైన అల్లుడు చివరకు అత్తను మనువాడాడు. కుటుంబ విలువలనే ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన బీహార్‌లోని బంకా జిల్లాలో తాజాగా వెలుగు చూసింది.
పాఠశాలల్లో బాంబులు పెట్టామనే బెదిరింపు ఈమెయిళ్లతో ఢిల్లీలో బుధవారం కలకలం చెలరేగింది. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై తీవ్ర ఆందోళనతో స్కూళ్లకు పరుగులు తీశారు.
ఎన్డీఏ కూటమికి అధికారం దక్కడంలో కీలకమైన యూపీ, మహారాష్ట్ర, బిహార్‌లో ఈసారి ఓటర్ల తీర్పు ఎలా ఉండనుంది?