Home » BJP Vs BRS
మిగులు నిధులతో ఏర్పడిన తెలంగాణను రూ.6 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన బీఆర్‌ఎస్ సర్కారు.. ఆదాయమే లక్ష్యంగా విలువైన ప్రభుత్వ భూములను అమ్మేస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణలో 24గంటల కరెంట్(24 hours current in Telangana) వస్తుందో లేదో తెలియాలంటే కరెంట్ వైర్లను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పట్టుకొని చూడాలని అప్పుడు కరెంట్ వస్తుందో రాదో తెలుస్తుందని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి(BRS MP Ranjith Reddy) అన్నారు.
తనకు సంస్కరం నేర్పడం కాదు..మెదట తన తండ్రి కేసీఆర్(KCR)కు సంస్కారం నేర్పాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్(Nizamabad MP Dharmapuri Arvind) మంత్రి కేటీఆర్(Minister KTR)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోక్‌సభలో కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ప్రసంగానికి బీఆర్ఎస్ ఎంపీలు (Brs MPs) అడ్డు తగిలారు.
కర్ణాటక ఎన్నికల్లో (Karnataka Elections) కాంగ్రెస్ (Congress) విజయకేతనం ఎగరేసిన తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో (TS Politics) పరిస్థితులు మారిపోయాయ్..! మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ రాగా.. బీజేపీ బొక్కబోర్లా పడిపోయింది.! బీఆర్ఎస్‌తో (BRS) ఢీ అంటే ఢీ అనే పరిస్థితి నుంచి అసలు బీజేపీ స్థానం ఎక్కడా అని వెతుక్కునే పరిస్థితికి వచ్చింది..
దళితబంధులో(Dalit Bandhu) అవినీతి( corruption)పై సీఎం కేసీఆర్(CM KCR)పై ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా మీద పోటీ చేసేందుకు కవిత భయపడుతోంది. వేరే అభ్యర్థిని బరిలో ఉంచి నన్ను ఓడిస్తుందట. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే డిప్యూటీ సీఎం సిసోడియా జైలు పాలయ్యారు. ఆయనను చూసేందుకు కవితక్క కూడా పోతాది.
అవును.. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) చాలా రోజుల తర్వాత సభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి మీడియా ముందుకు పెద్దగా రాలేదు. ప్రధాని మోదీ వరంగల్ సభలో (Modi Warangal Sabha) బండి మాట్లాడినా మునుపటిలా జోష్‌గా మాట్లాడలేదు..
తెలంగాణలో ఎన్నికలు (TS Elections) సమీపిస్తుండటంతో బీజేపీ (BJP) దూకుడు పెంచింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election Results) తర్వాత డీలా పడటం, రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, పార్టీలో పదవులు ఇవ్వట్లేదని అసంతృప్తులు ఎక్కువ కావడం, నేతలు పార్టీకి గుడ్ బై చెబుతుండటం ఇలా వరుస పరిణామాల నేపథ్యంలో.. బూస్ట్ ఇచ్చేందుకు అగ్రనాయకత్వం రంగం సిద్ధం చేసింది...
దేశంలో బీఆర్‌ఎస్(brs)కు వస్తున్న ఆదరణ తట్టుకోలేక ఓటమి భయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) అసత్యాలు మాట్లాడుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod) అన్నారు.