Home » BJP
హర్యానా నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా రేఖాశర్మ నిలబడ్డారు. రేఖాశర్మకు పోటీగా ఎవరూ నామిషన్ వేయకపోవడంతో ఆమె గిలిచినట్టు చండీగఢ్ రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
టంగ్స్టన్ సొరంగం ఏర్పాటును విరమించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy)కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై త్వరలో ఆశించిన ప్రకటన వెలువడుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని అన్నామలై తెలిపారు.
ఇవాళ మధ్యాహ్నం 12.00గంటలకు పలు కీలక అంశాలపై పార్లమెంట్ సమావేశాల్లో చర్చించనున్నారు. బీజేపీ నుంచి 15-18 మంది ప్రసంగించనున్నట్లు సమాచారం. ఎమర్జెన్సీ, విపక్షాలు ప్రచారం చేస్తున్న తప్పుడు కథనాలు, కాంగ్రెస్ హయాంలోని చాలా రాజ్యాంగ సవరణలు వంటి పలు అంశాలను ఎన్డీయే లేవనెత్తే అవకాశం ఉంది.
తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
బూత్‌స్థాయి నుంచి బీజేపీ(BJP)ని బలోపేతం చేయాలని ఆ పార్టీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్. గౌతమ్‌రావు(President Dr. N. Gautam Rao) కోరారు. సంస్థాగతంగా బలంగా ఉన్నప్పుడే ఎన్నికలలో ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు.
పార్లమెంట్లో ఆనాడు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ లేకుంటే తెలంగాణానే రాకపోయేదని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నాయకుడు రామచంద్రరావు(Former MLC and senior BJP leader Ramachandra Rao) అన్నారు.
వినూత్నంగా ఆలోచించే యువత, సాంకేతికపరమైన శక్తి సంపత్తులే భారత్ బలాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకే నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు.
అధికార డీఎంకే నేతలు, అమాత్యులు అవినీతి అక్రమాలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(K. Annamalai) దృష్టిసారించారు. డీఎంకే ఫైల్స్ పేరుతో ఈ అవినీతి చిట్టా తయారు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.
జగ్‌దీఫ్ ధన్‌ఖడ్ రాజ్యసభ చైర్మన్‌గా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ 'ఇండియా' కూటమి సోమవారంనాడు ఆయన అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది. అయితే తీర్మానం సభామోదం పొందాలంటే సభలో సాధారణ మెజారిటీ ఉండాలి.