Home » Border-Gavaskar Trophy
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల్లోని ఓ కప్ గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. అసలు హిట్‌మ్యాన్‌కు ఇచ్చిన ట్రోఫీ ఏంటని చర్చిస్తున్నారు. మరి.. ఆ కప్ కథా కమామీషు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Nitish Kumar Reddy: టీమిండియా యువ కెరటం నితీష్ కుమార్ రెడ్డి మరోమారు సత్తా చాటాడు. తన బ్యాట్ పవర్ ఏంటో అందరికీ ఇంకోసారి రుచి చూపించాడు. ఏదైనా తాను దిగనంత వరకే అని ప్రూవ్ చేశాడు.
Rohit Sharma: భారత జట్టు కోసం కెప్టెన్ రోహిత్ శర్మ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకునేందుకు వెనుకాడడు. జట్టు గెలుపు తప్పితేే అతడికి వేరే ఆలోచన ఉండదు. గతంలో ఎన్నోసార్లు ఇది చూశాం. తాజాగా ఇది మరోమారు ప్రూవ్ అయింది.
ప్రతి దానికి ఓవరాక్షన్ చేసే ఆస్ట్రేలియా జట్టుకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అసలే తొలి టెస్టులో ఓడి భారత్ అంటే భయపడుతున్న ఆ జట్టుకు రెండో టెస్ట్‌కు ముందు గట్టి షాక్ తగిలింది.
Team India: టీమిండియా మరో బిగ్ ఛాలెంజ్‌కు రెడీ అవుతోంది. పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్.. అడిలైడ్‌లోనూ విజయబావుటా ఎగురవేయాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి కంగారూలను కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని భావిస్తోంది.
Rohit-Virat: టీమిండియా అనగానే ఎవరికైనా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీనే గుర్తుకొస్తారు. కానీ ఆస్ట్రేలియా ప్రధాని మాత్రం వీళ్లిద్దరూ కాదు.. భారత జట్టులో ఓ నిజమైన స్టార్ ఉన్నాడని అంటున్నారు.
Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై పిడుగులా విరుచుకుపడిన ఈ డాషింగ్ లెఫ్టాండర్.. అడిలైడ్‌లోనూ కంగారూల మెడలు వంచాలని చూస్తున్నాడు.
Virat Kohli: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏం చేసినా సెన్సేషన్ అయిపోతుంది. అతడికి ఉన్న మాస్ ఫాలోయింగ్ అలాంటిది. తాజాగా అతడు చేసిన ఓ పని వైరల్ అవుతోంది.
IND vs AUS: ఆస్ట్రేలియాకు దారుణ ఓటమి ఎదురైంది. సొంత గడ్డ మీద ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కమిన్స్ సేన.. టీమిండియా ముందు తలొంచక తప్పలేదు.
IND vs AUS: ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది టీమిండియా. సొంతగడ్డపై పులులం, మమ్మల్ని ఓడించలేరు అంటూ ఓవరాక్షన్ చేసిన ఆతిథ్య జట్టును చావుదెబ్బ తీసింది భారత్. పెర్త్ టెస్ట్‌లో ఆ జట్టుకు ఎర్త్ పెట్టింది.