Home » Botcha Sathyanarayana
యూనివర్సిటీల్లో పోస్టుల (Universities Posts) భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం పదే పదే మాట తప్పుతూ నిరుద్యోగల చెవిలో పూలు పెడుతోంది. ముఖ్యమంత్రి జగన్ (Cm jagan), విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) ఫలానా తేదీన నోటిఫికేషన్లు
టోఫెల్ పరీక్ష(TOEFL test) విధానంపై మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana) సమాధానం చెప్పాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) డిమాండ్ చేశారు.
విశాఖ పరిపాలన రాజధానిగా కచ్చితంగా అయి తీరుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏ ఉద్యోగి అయినా పదోన్నతి పొందడం ద్వారా వృత్తి జీవితంలో ఎదగాలనే కోరుకుంటారు. అందులోనూ ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ప్రమోషన్‌కు డిమాండ్ మరీ ఎక్కువ. ఎందుకంటే టీచర్లకు పదోన్నతులు చాలా
ఫెయిల్ అయిన విద్యార్థులను తిరిగి కాలేజీల్లో చేర్చుకుని రీఅడ్మిషన్ కల్పించే ప్రక్రియ ఇంటర్‌లోనూ చేపట్టారు. టెన్త్‌లో రీఅడ్మిషన్ల విధానం ఈ ఏడాది కొత్తగా ప్రారంభించారు.
పెళ్లి పూర్తయిన తర్వాత శుభలేఖలు పంచితే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఉన్నత విద్యా శాఖ తీరు. విద్యా సంవత్సరం మొదలై రెండు నెలలు పూర్తయ్యాయి. తరగతులు ప్రారంభమై 60 రోజులు గడిచాయి. ఉన్నత విద్యా శాఖ మాత్రం ఆగస్టు 8న తరగతులు
ఉద్యోగుల జీతాలకు నిధుల్లేకపోవడం, సీఎం సభలకు డబ్బుల్లేకపోవడమే ఇప్పటివరకూ చూశాం. ఇప్పుడు పాఠశాల విద్యార్థుల పరీక్షల నిర్వహణకూ పైసల్లేవని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఫార్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలకు ప్రశ్నపత్రాలు ముద్రించబోమని
ఫెయిలైన సబ్జెక్టులకే సప్లిమెంటరీ పరీక్షలు రాయడం మనకు తెలుసు. కానీ.. పాసైన సబ్జెక్టులకూ తిరిగి పరీక్షలు రాయడం ఎక్కడైనా చూశారా..? బహుశా ఇలాంటి విధానం దేశంలో ఎక్కడా ఉండదు..! కానీ, జగన్ ప్రభుత్వం మాత్రం ఈ వింత విధానాన్ని
ఓపీఎస్ అమలు చేస్తామని చెప్పినప్పటికీ.. అన్నీ ఆలోచించిన తర్వాత చేయలేమని చెప్పాం. అందుకే జీపీఎస్ అమలు చేశాం. ఐదు కోట్ల మంది ప్రజల అవసరాలు ముఖ్యం. ఏ ఒక్క వర్గం మేలు కోసం ప్రభుత్వం పనిచేయదు.
వైసీపీ రంగుల పిచ్చి పతాక స్థాయికి చేరింది (YCP Government). గతంలో సచివాలయాలకు పార్టీ రంగులేసి అభాసుపాలైన ప్రభుత్వం... ఇప్పుడు విద్యాశాఖలోనూ (Education) అవే రంగులు కనిపించేలా