Home » Car Accident
స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. కాజీపేట మండలం మడికొండ వద్ద కలకోట్ల స్వప్న అనే మహిళ రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది. బలంగా కారు ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
మితిమీరిన వేగం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది. ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది.
ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని అరెస్ట్ చేయడంతోనే తమకు న్యాయం జరుగుతుందా..? అని మృతురాలి భర్త అంటున్నారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.
సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌కు చెందిన కొందరు యువకులు చేపట్టిన విహారయాత్ర విషాదంగా మిగిలింది. మహారాష్ట్రలోని పుణె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మరణించారు.
హైదరాబాద్: రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై కారు రేసింగ్ జరిగింది. రూయ్ రూయ్ అంటూ దూసుకొని వచ్చిన థార్ కారు పల్టీలు కొట్టింది. పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్‌ను ఢికొట్టి పల్టీలు కొట్టింది. ఐదు, ఆరు పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. జల్నాలో ఓ పెట్రోల్ బంకులో ఫ్యూయల్ పోయించుకొని ఓ కారు రాంగ్ రూట్లో వస్తోంది. అదే సమయంలో వేగంగా వస్తోన్న కారు ఆ కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైవేపై డ్రైవింగ్(driving) విషయంలో వాహనం ఏదైనా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ ఓ డ్రైవర్ మాత్రం నిద్రమత్తులో ఉండి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో కారు(car) అదుపుతప్పి హైవేపై నుంచి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఆ క్రమంలో కారు ఏడు పల్టీలు కొట్టి దొర్లుకుంటూ బోల్తా పడింది(accident). ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు చెన్నైలో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. రోడ్డు పక్కన పడుకొన్న వ్యక్తి పైనుంచి కారు పోనిచ్చారు. సూర్య అనే వ్యక్తి మద్యం సేవించి బసంత్ నగర్ రోడ్డు పక్కన పడుకున్నాడు. అతనిని గమనించకుండా మస్తాన్ రావు కూతురు మాధురి సోమవారం సాయంత్రం కారు పోనిచ్చారు. దీంతో సూర్య తీవ్రంగా గాయపడ్డారు.
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి వద్ద నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై సో మవారం ఉదయం ఓ పెద్దపులి కారుపై దాడి చేసింది. దీంతో ఆ కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది.