Home » children
ఇలా చేయడం వల్ల పిల్లలు నెమ్మదిగా ఒంటరిగా నిద్రపోయేందుకు అలవాటు పడతారు. ఇద్దరు తోబుట్టువులు ఉంటే కనుక ఇది చాలా సులభం అవుతుంది.
అనాథశ్రమంలో పిల్లలకు చిత్రహింసలు పెట్టిన ఘటన మధ్యప్రదేశ్లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఓ అనాథాశ్రమాన్ని(Indore Orphanage) తనిఖీలో భయంకర విషయాలు వెలుగు చూశాయి. ఇండోర్లోని వాత్సల్యాపురం ప్రాంతంలో జైన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ అనాథాశ్రమం నడుస్తోంది. దీనిని గతవారం శిశు సంక్షేమ కమిటీ బృందం తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటకి వచ్చాయి.
సంక్రాంతి వచ్చిందంటే ఒక్కటే హడావిడి ఉంటుంది. స్కూళ్లకు సెలవులు ఇచ్చారో లేదో అంతే అలా పతంగులతో ఆడతారు. నగరాలు, పట్టణాల్లో ఎత్తైన బిల్డింగుల నుంచి గాలి పటం ఎగరేయడంతో ప్రమాదాలకు కారణం అవుతాయి.
పుట్టిన రోజు వచ్చిందంటే చాలు మొదట గుర్తుకొచ్చేది కేక్. ఒకరినిమించి మరొకరు రకరకాల కేక్లు తెచ్చుకుని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అలాగే వినియోగదారుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని దుకాణదారులు కూడా రకరకాల ఫ్లేవర్ కేకులను తయారు చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం...
స్మోకింగ్ బేబీ అనే పేరు తెలియని వారు దాదాపు ఉండరంటే అతిశయోక్తి కాదు. 11 ఏళ్ల కిందటే ఈ పేరు నెట్టింట ఎంతో ఫేమస్ అయింది. రెండేళ్ల వయసున్న ఓ బుడ్డోడు పెద్దవాళ్ల తరహాలో నోట్లో సిగరెట్ పెట్టుకుని గుప్పు గుప్పుమని పొగ పీల్చడం చూసి అప్పట్లో...
మానవత్వం మచ్చుకైనా కనపడని ప్రస్తుత రోజుల్లో.. అప్పుడప్పుడూ చోటు చేసుకునే కొన్ని ఘటనలు చూస్తే ఇంకా మనవత్వం బతికుందని అనిపిస్తుంటుంది. సాటి మనుషుల పట్లే కాకుండా ఇంట్లో పిల్లలపై కూడా కొందరు రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. కొందరు..
మన దేశంలో పిల్లలు(children) ఆరుబయట రోడ్లమీద ఆడుకుంటుంటారు. అయితే ఆ దేశంలో దీనికి భిన్నంగా జరుగుతుందని తెలిస్తే తెగ ఆశ్చర్యపోతారు. డైలీ స్టార్(Daily Star) నివేదిక ప్రకారం యునైటెడ్ కింగ్డమ్(United Kingdom)లో నార్విచ్ అనే ప్రాంతం ఉంది.
రోజంతా హడావుడిగా ఉద్యోగాలతో కాలం గడిపే తల్లిదండ్రులు రాత్రి పిల్లలు పడుకునే సమయాన్ని వాళ్ళతో గడపడం మానేస్తున్నారు.