Home » CID
స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) విజయవాడ ఏసీబీ కోర్టులో (ACB Court) హోరాహోరీగా వాదనలు జరిగాయి. ఇప్పటికే సీఐడీ తరఫు వాదనలు పూర్తి కాగా.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు...
అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును శనివారం అరెస్టు చేసిన పోలీసులు ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కాంక్షలు విధించారు.
వాడివేడిగానే ఇరువర్గాల వాదనలు జరుగుతున్నాయి. అయితే.. అటు వాదనలు కొనసాగుతుండగానే ఏసీబీ కోర్టు ప్రాంతంలో వాతావరణం మొత్తం మారిపోయింది!. కోర్టు వద్ద భారీగా వాహనాలు సిద్ధంగా ఉన్నాయి..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) 409 సెక్షన్ ఏసీబీ కోర్టులో (ACB) హోరాహోరీగా వాదనలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Justice Siddharth Luthra).. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి (AAG Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపిస్తున్నారు..
విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టులో న్యాయమూర్తికి స్టేట్మెంట్ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నది కేబినెట్ తీసుకున్న నిర్ణయమని, ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీల్లేదన్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ( Skill Development Case) టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని (NCBN Arrest) అరెస్ట్ చేసి.. ఇవాళ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు హాజరుపరిచారు. ఈ సందర్బంగా చంద్రబాబు వాంగ్మూలాన్ని మొదట కోర్టు తీసుకుంది..
విజయవాడ: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తరఫున వాదనలు పినిపించడానికి ముగ్గురికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇద్దరికి మాత్రమే ఏసీబీ కోర్టు జస్టిస్ హిమ బిందు అవకాశం ఇచ్చారు.
తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తతల మధ్య విపక్షనేత, టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును (TDP Chief Chandrababu) స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) సీఐడీ అధికారులు (CID) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే..
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ రిపోర్ట్‌పై ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమైంది. చంద్రబాబు తరపున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. తర్వాత న్యాయమూర్తి చంద్రబాబు వాంగ్మూలం తీసుకున్నారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Arrest) అరెస్ట్ ప్లాన్ ప్రకారమే జరిగిందా..? ఈ అరెస్ట్ వెనుక కుట్ర జరిగిందా..? అంటే గత కొన్నిరోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అక్షరాలా ఇదే నిజమని అనిపిస్తోంది...