Home » CM Chandrababu Naidu
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
ఏపీ రాజధాని నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. దీంతో నిలిచిపోయిన పనులన్నీ ముందుకు సాగనున్నాయి. తాజా కబురుతో అధికారుల్లో కొత్త ఉత్సాహం కనపడుతోంది.
కలెక్టర్లు, ఎస్పీలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రెండో రోజు సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు.
రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు గురువారం వెలగపూడి సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నారు. హోం, పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, విద్యుత్, మానవవనరులు, ట్రాన్స్ పోర్ట్, రోడ్లు-భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా సంక్షేమం, రెవిన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చిస్తారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇంట విషాదం చోటు చేసుకుంది. మంత్రి సోదరుడు కొల్లు వెంకటరమణ(64)కు బుధవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
‘‘ప్రజలతో గౌరవంగా ఉండండి. వారు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే. ప్రజలకు మన పనులు నచ్చేలా చేయాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారు.
రేషన్ మాఫియాను ఈ రోజు నుంచే రూపుమాపాలని, బియ్యం రీసైక్లిం గ్ చేసేందుకు వీల్లేదని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
దేశంలో నే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవ లు అందిస్తున్నామని, ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
సమగ్ర సమాచార వేదికగా ఆర్టీజీఎస్ పనిచేస్తుందని ఆ విభాగం సీఈవో దినేశ్ కుమార్ అన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది.