Home » Credit cards
ఇకపై అనేక రకాల క్రిడెట్ కార్డుల(credit card)ను తీసుకునే వారికి గుడ్ న్యూస్. ఇకపై అర్హత కల్గిన వినియోగదారులు బహుళ కార్డ్ నెట్వర్క్ సౌకర్యాన్ని పొందనున్నారు. అయితే వీటికి ఎవరు అర్హులు, ఎప్పటి నుంచి అమల్లోకి రానున్నాయనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజల తమకంటూ ఓ ఇల్లు, సొంత వాహనం ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే.. తమ వద్ద డబ్బుతో పాటు.. కొంత మొత్తంలో లోన్ తీసుకుని మరీ ఇళ్లు కట్టుకోవడం, సొంతంగా వాహనం కొనుగోలు చేయడం చేస్తున్నారు. మంచి శాలరీ వచ్చే వారికి లోన్ చాలా ఈజీగా లభిస్తుంది. అయితే, లోన్ పొందడం అందరికీ సులువు కాదనేది కూడా నిజం.
మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ఓ బిగ్ అలెర్ట్. ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తున్న ఈ 21 రకాల క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి మంచి ఆఫర్లు ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
ఇప్పటికీ చాలా మందికి క్రెడిట్ కార్డుల విషయంలో వివిధ రకాల సందేహాలు ఉంటాయి. ప్రధానంగా క్రెడిట్ కార్డు కావాలంటే శాలరీ ప్రూఫ్ కావాలేమో అని అనుకుంటూ ఉంటారు. అయితే శాలరీ ప్రూఫ్ లేకున్నా, అసలు జాబ్ చేయకపోయినా క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం..
క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఇన్నాళ్ళు ఉన్న ఈ సౌకర్యం ఇకమీదట అస్సలు పనిచేయదు. దీనివెనుక అసలు కారణాన్ని కూడా ఆర్భీఐ స్పష్టం చేసింది.
బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పట్లో ఏటిఎం కార్డ్ తప్పనిసరిగా ఉంటోంది. ఈ కార్డ్ ల మీద వీసా, మాస్ట్రో వంటి పదాలు చూసే ఉంటారు. అసలు ఈ పదాలకు అర్థమేంటనే విషయం తెలుసా? ఏటీయం కార్డు మీద ఏ పదం ఉంటే ఏ అర్థాన్ని సూచిస్తుందంటే..
చేతిలో పైసా లేని సమయంలో క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించాలంటే కష్ఠమే. అయితే ఒక క్రెడిట్ కార్డు బిల్లును మరొక క్రెడిట్ కార్డుతో కట్టడం సాధ్యమేనా? ఇలా కట్టడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదా?
మీకు క్రెడిట్ కార్డు ఉందా? ప్రతి నెలా ఆ కార్డును ఉపయోగిస్తుంటారా? మీ క్రెడిట్ పరిమితికి సమానంగా మీరు షాపింగ్ చేస్తుంటారా? అయితే ఓ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు చాలా నష్టాలను భరించాల్సి రావచ్చు.
ఆధునిక ఆర్థిక ప్రపంచంలో క్రెడిట్ కార్డులు ఒక భాగమైపోయాయి. ప్రస్తుతం ఎంతో మంది క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. క్రెడిట్ కార్డులను వాడడం వల్ల రివార్డు పాయింట్ల నుంచి నో కాస్ట్ ఈఎంఐ వరకు పలు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. అయితే క్రెడిట్ కార్డు లిమిట్ విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు.
క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా కడితే బ్యాంకులు ముక్కు పిండి జరిమానా వసూలు చేస్తాయి. కానీ ఈ విషయం తెలుసుకుంటే జరమానా అనే ప్రస్తావనే రాదు..