Home » Cyclone Michaung
రీమల్ తుఫాను పశ్చిమ బెంగాల్‌ను వణికిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో గల తీవ్ర అల్పపీడనం శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో బలపడి వాయుగుండంగా మారింది.
మిచాంగ్ తుపాన్(Cyclone Michaung) ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 2015 వచ్చిన వరదల్ని గుర్తు తెచ్చాయి తాజా వరదలు.
Telangana: మిచౌంగ్ తుఫాన్ మిగిల్చిన విషాదంలో కృష్ణా జిల్లా రైతాంగం మునిగిపోయింది. తుఫాన్ కారణంగా వీచిన గాలులు, వర్షానికి వరి పంట నేలకొరిగిపోయింది.
నెల్లూరు: జిల్లాలో దారుణం... వరద ముంపు ప్రాంతాల్లో కనీసం తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. సహాయక చర్యలు చేపట్టడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసీపీ శ్రేణులే ఆందోళనలకు దిగారు.
మిచాంగ్ తుపాన్(Michang Cyclone) ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి(Prakasham Barraige) వరద పోటెత్తుతోంది.
మిచౌంగ్ తుఫాను తీరం దాటి ముంచుకొస్తున్న తరుణంలో.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
Andhrapradesh: మిచాంగ్ తుఫాన్‌కు రైతులు ఎవ్వరు అధైర్యపడద్దని రాష్ట్ర పౌరసరాఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం తణుకు నియోజకవర్గంలోని దువ్వ, వరిగేడు గ్రామాల్లో మంత్రి పర్యటించి రైతులతో మాట్లాడారు.
Andhrapradesh: రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న మిచౌంగ్ తుఫాన్ బాపట్ల వద్ద తీరాన్ని దాటింది. ఈ మేరుకు భారత వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. తీరాన్ని పూర్తిగా దాటేందుకు మరో గంట నుంచి రెండు గంటల సమయం పడుతుందని ఐఎండీ ప్రకటించింది.
Andhrapradesh: చిత్తూరు జిల్లా తూర్పు మండలాల్లో మిచౌంగ్ తుఫాను భీభత్సం సృష్టిస్తోంది. ఎస్ఆర్ పురం, కార్వేటినగం, గంగాధర నెల్లూరు మండలాల్లో వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి.
Andhrapradesh: రాష్ట్రంపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. తుఫాను నేపథ్యంలో ఏలూరు జిల్లా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.