Home » Doctor
ఒక వైద్యుడు ఏదైనా వ్యాధి నిర్ధారణ చేస్తే రోగులు రెండో అభిప్రాయం (సెకండ్ ఓపీనియన్) కోసం మరో వైద్యుడిని సంప్రదిస్తుంటారు. అయితే, మన దేశంలో కాస్త డబ్బున్న ఇలాంటివారు ఏటా కోటిమంది క్లిష్టమైన జబ్బులపై సలహా కోసం అమెరికాలోని వైద్యుల వద్దకు వెళ్తున్నారు.
అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ మోసాలు పెచ్చుమీరిపోయాయి. సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల ద్వారా జనాలను బురిడీ కొట్టిస్తూ.. లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు. ఓసారి ఆఫర్లతో..
ప్రసవ వేదనతో ఓ గర్భిణి ఆస్పత్రి రావడం.. అక్కడ సర్జన్ అందుబాటులోలేకపోవడంతో స్వయంగా వైద్యుడైన స్థానిక ఎమ్మెల్యేనే సిజేరియన్ చేసి బిడ్డను కుటుంబసభ్యుల చేతుల్లో పెట్టారు.
కొన్ని శాఖలు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పూర్తి చేయకపోవడం, వైద్య ఆరోగ్య శాఖ బదిలీల్లో తీవ్ర గందరగోళం చోటుచేసుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం సాధారణ బదిలీలకు మరో 10 రోజుల గడువు ఇచ్చింది.
వైద్య ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సీనియారిటీ జాబితాలో లోపాలపై స్టాఫ్‌నర్స్‌లు ఆందోళనకు దిగడంతో వారి కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం కూడా నిర్వహించలేదు. తాజాగా డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్), ఫార్మసీ, ల్యాబ్, ఏఎన్ఎం, ఎంపీహెచ్‌డబ్ల్యూ (మేల్, ఫీమెల్)వంటి విభాగాల్లోనూ బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
నారోగ్యాన్ని నయం చేస్తానని నమ్మబలికిన ఓ తాంత్రికుడు.. 19 ఏళ్ల యువతి ప్రాణాలతో చెలగాటమాడాడు. వైద్యం పేరిట ఆ యువతి తలలో ఏకంగా 70 సూదులు గుచ్చేశాడు.
వైద్య ఆరోగ్యశాఖలో గురువారం బదిలీల ప్రక్రియ మొదలు కానున్న నేపథ్యంలో కొందరు ఉద్యోగులు ఉన్నచోటనే కొనసాగేందుకు కొత్త మోసానికి తెరలేపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) వైద్యులు అరుదైన ఘనత సాధించారు. తోకతో పుట్టిన చిన్నారికి క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి తోకను తొలగించారు.
నీటి సంబంధ రుగ్మతలు దరి చేరకుండా వేడి చేసిన నీరే తాగాలి.
ఏదైనా అంతర్గత అవయవం తన స్థానం నుంచి బయటకు చొచ్చుకురావటాన్నే ‘హెర్నియా’ అంటారు. దీన్లో ఎన్నో రకాలున్నా అత్యంత సాధారణంగా కనిపించే సమస్య...‘ఇంగ్వైనల్ హెర్నియా’.