Home » Donald Trump
డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటనను భారత అమెరికన్ టెక్ ఆంత్రప్రెన్యూర్ వివేక్ రామస్వామి ఖండించారు. ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బటయపడటం దైవ సంకల్పమని వ్యాఖ్యానించారు.
పెన్సిల్వేనియా ర్యాలీలో తనపై జరిగిన కాల్పుల ఘటన గురించి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. జరిగిన ఘటన గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన ప్రాణాలను కాపాడిన సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ``గాడ్ బ్లెస్ అమెరికా`` అంటూ ట్రంప్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల వ్యవహారంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనపై కాల్పులు జరిపిన నిందితుడు ఎవరో అధికారులు..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మరోసారి అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఏకంగా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయనున్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నిర్వహించిన ర్యాలీపై కాల్పులు చోటుచేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో శనివారం డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ర్యాలీపై కాల్పులు(shooting) జరిగాయి. కాల్పుల అనంతరం ట్రంప్ ముఖం రక్తసిక్తమై కనిపించింది. ట్రంప్ వేదికపై మాట్లాడుతుండగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఈ ఘటనపై ఆయన కుమారులు స్పందించారు.
టెస్లా అధినేత, ఎక్స్ చైర్ పర్సన్ ఎలాన్ మాస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు భారీ విరాళం అందజేశారు. రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ మొత్తంలో నగదు అందజేశారని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. నేరుగా ట్రంప్‌కి కాకుండా అమెరికా పీఏసీ (పొలిటికల్ యాక్షన్ కమిటీ)కి డొనేట్ చేశారు.
ఈ ఏడాది నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు(us presidential election 2024) జరగనున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్(joe biden), అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(donald trump) మధ్య మొదటిసారిగా వాడివేడి చర్చ జరిగింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వలస విధానాన్ని ప్రతిపాదించారు. అమెరికా కళాశాలల్లో చదివే విదేశీ విద్యార్థులందరికీ గ్రీన్‌కార్డు(శాశ్వత నివాస కార్డు)లు మంజూరుచేస్తామని ప్రకటించారు.
అమెరికా అధ్యక్ష బాధ్యతలను మరోసారి చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఈమధ్య వరుస దెబ్బలు తగులుతున్నాయి. మరో ఆరు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..