Home » Duddilla Sridhar Babu
జీవో 317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులు ఆందోళనపడవద్దని, దసరా లోపు వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
అమెరికా ప్రధాన కేంద్రంగా 141 దేశాల్లో విస్తరించి.. ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ కంపెనీగా ఉన్న మ్యారియట్.. రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమైంది.
ఫార్మా కంపెనీలకు వ్యాపార సహకారం అందించే ఆర్ఎక్స్ బెనిఫిట్స్ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనుంది.
పేదలను నిలబెట్టాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని, పడగొట్టాలని కాదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.
హైదరాబాద్‌ను వరల్డ్ బెస్ట్ సిటీగా మారుస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పీపీపీ కింద మూసీ ప్రాజెక్ట్ చేపడతామని ప్రకటించారు. మూసీలోకి గోదావరి నీళ్లు తీసుకువస్తామని అన్నారు. మూసీపై లింక్ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళనపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? అని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.
స్టార్ట్‌పలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, యువ ఆవిష్కర్తలు తమ సృజనాత్మకతతో యూనికార్న్‌లుగా (బిలియన్ డాలర్ల విలువ చేసే కంపెనీ) ఎదగాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
సెమీ కండక్టర్ల రంగం భారీగా విస్తరించనున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
హైదరాబాద్‌లో అత్యాధునిక శీతల రవాణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.
సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటుపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
లైఫ్ సైన్సెస్ ఏకోసిస్టమ్‌లో కొత్త శకానికి జీనోమ్ వ్యాలీ నాంది పలికిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.