Home » Education
ప్రభుత్వ, ప్రైవేట్ మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి సంబంధించి మొదటి దశ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది.
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును విడుదల చేయనున్నట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
వైద్యవిద్య ప్రవేశాలపై సుప్రీం కోర్టు తీర్పు వచ్చి 4 రోజులవుతున్నా... రాష్ట్రంలో ఎంబీబీస్, బీడీఎస్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
డిగ్రీ కోర్సులను అభ్యర్థులు మార్చుకొనేందుకు అవకాశం కల్పిస్తూ విద్యాశాఖ అధికారులు శుక్రవారం షెడ్యూల్ను ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) నూతన అధ్యక్షుడిగా ఎస్.నర్సిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
టీచర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) డిసెంబర్ 2024 సెషన్ కోసం ఇటివల నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాగా, చివరి తేదీ ఎప్పడు, ఫీజు ఎంత అనే ఇతర వివరాలను ఇక్కడ చుద్దాం.
చేతి వాటం శ్రుతిమించింది. కొందరు మండల విద్యాశాఖాధికారు(ఎంఈఓ)లు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లనే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లను సైతం టార్గెట్ చేసి దోచేస్తున్నారు. కొందరు ఎంఈఓలు.. విజిట్లు చేసి, బెదిరిస్తూ... డబ్బు గుంజుతున్నారు. మరికొందరు.. ఉపాధ్యాయ సంఘాలను తమ చేతుల్లో పెట్టుకుని టీచర్లను టార్గెట్ చేసి, చర్యలు తీసుకుంటామంటూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ...
విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్రెడ్డి సూచించారు.
రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికీ కార్పొరేట్ స్థాయిలో అత్యున్నత విద్యను అందించాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు.
పెంచిన సీట్లకు మాప్-అప్ కౌన్సెలింగ్ నిర్వహించే విషయమై పలు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టు డివిజన్లో ఊరట లభించింది.