Home » Facebook
మన మూడ్ బాగోలేని సమయంలో ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు. ఎన్నో వందల వీడియోలు దర్శనమిస్తాయి. వాటిల్లో కొన్ని నవ్విస్తాయి. మరికొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. తెలియకుండానే ఎంతో సమయం గడిచిపోతుంది. ప్రస్తుతం ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాలిబన్లు ఆక్రమించుకున్నాక అఫ్గానిస్థాన్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. అఫ్గాన్ పౌరులపై ఎన్నో కఠిన ఆంక్షలు విధించి వారిని నియంత్రణలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది ఆడ పిల్లలను చదువుకు దూరం చేయడం. బాలికలు పాఠశాలలకు వెళ్లకుండా తాలిబన్లు నిషేధం విధించారు.
సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో పాములకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. భయంకరమైన కొండ చిలువలు, ఇంట్లోకి వచ్చేస్తున్న పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అలాటి వీడియో ఒకటి బయటకు వచ్చింది.
కొంత మంది యువకులకు అద్భుతమైన ట్యాలెంట్ ఉంటుంది. సినిమాల్లో చూపించే విధంగా కళ్లు చెదిరే రీతిలో స్టంట్లు చేయగలుగుతారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి వ్యక్తుల ప్రతిభ చాలా మందిని చేరుతోంది. వారు మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.
సాధారణంగా రైలు లేదా విమాన ప్రయాణాల కోసం చాలా మందుగానే టికెట్లు బుక్ చేసుకుంటుంటారు. అనుకున్న సమయానికి ప్రయాణం కుదరకపోతే ఆ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటారు. అలా క్యాన్సిల్ చేసుకున్నందుకు కొంత ఛార్జీ పోగా మిగిలిన డబ్బులు వెనక్కి వచ్చేస్తాయి.
ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ చాలా జోరుగా సాగుతుంది. ఇంట్లో కూర్చుని తమకు నచ్చిన వస్తువులను రప్పించుకునేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. అమేజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు చాలా నమ్మకంగా వినియోగదారులు ఆర్డర్ చేసిన వస్తువులనే డెలివరీ చేస్తాయి. అయితే అప్పుడప్పుడు వాటి ద్వారా కూడా నకిలీ వస్తువులు వస్తుంటాయి.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎవరికీ తమ పక్కవారి గురించి పట్టించుకునే తీరిక ఉండడం లేదు. సాటి మనుషుల గురించే పట్టించుకోలేని వారు, తమ చుట్టూ ఉన్న మూగ జీవాల గురించి కాస్త సమయం కూడా వెచ్చించరు. అయితే ఓ బాలుడు మాత్రం ఓ కుక్క దాహాన్ని తీర్చి మానవత్వాన్ని చాటుకున్నాడు.
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది ఊవిళ్లూరుతున్నారు. అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ వంటి షార్ట్ వీడియో ఫార్మాట్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఓ కొత్త ట్రెండ్ ఉద్భవించింది.
మనషులకు, ఇతర జంతువులకు మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. ఎన్నో వందల ఏళ్లుగా మనుషులతోపాటు ఇతర జంతువులు కూడా ఈ భూమి మీద కలిసి మనుగడ సాగిస్తున్నాయి. ముఖ్యంగా కుక్కలు, ఆవులు వంటి జంతువులు తమ యజమానుల పట్ల చూపించే ప్రేమ, విశ్వాసం అతి స్వచ్ఛంగా ఉంటాయి.
మొక్కే కదా అని ముట్టుకుంటే.. ప్రాణాలు తీసేస్తుంది. ఎంత ఆత్మబలం గల వ్యక్తినైనా పిరికి వాడిలా మార్చేస్తుంది. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుంది. బాబోయ్.. అంత భయంకరమైన మొక్క ఈ భూమి మీదే ఉందా? అని ఆశ్చర్యపోతున్నారా? అవుతున్న అత్యంత ప్రమాదకరమైన ఆ మొక్క పేరు గింపీ-గింపీ.