Home » Farmers
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు తప్పుడు హామీలు ఇస్తాయని.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇచ్చిన హామీలు అమలు చేసి చూపుతుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు.
రైతు రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ రైతులకు పూర్తి రుణమాఫీ చేయాలని, ఎకరాకు రూ.15వేలు చొప్పున రైతు భరోసా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. గతేడాది డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తానని సీఎం చెప్పారని కేటీఆర్ అన్నారు.
PM Kisan Samman Nidhi: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత నిధులు విడుదలయ్యాయి. అక్టోబర్ 5వ తేదీన మహారాష్ట్రంలోని వాషిమ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను డీబీటీ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.
రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ప్రతిబంధకంగా మారిన రైసు మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది రైతుల పరిస్థితి. బోరు బావుల్లో పుష్కలంగా నీరుంది. ప్రభుత్వం విద్యుత సరఫరా చేస్తోంది. వ్యవసాయ కనెక్షన్లు మంజూరయ్యాయి. ట్రాన్సఫార్మర్లను కూడా ఇచ్చారు. కానీ కేబుల్, కండక్టర్ల సరఫరా లేకపోవడంతో మిగిలినవన్నీ వృథా అవుతున్నాయి. పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాకు ఆరు నెలలుగా కండక్టర్, కేబుల్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత శాఖ అధికారులు రైతులకు సమాధానం ...
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt.)పై రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (BJP) పోరుకు సిద్ధమైంది. సోమవారం ఇందిరా పార్క్ (Indira Park) ధర్నాచౌక్ వద్ద రైతు హామీల సాధన పేరుతో దీక్ష (Deeksha) చేపట్టింది. నిన్న ( సోమవారం) ఉదయం 11 గంటలకు ఇందిరా పార్క్ వద్ద ప్రారంభమైన బీజేపీ దీక్ష ఈరోజు ఉదయం 11 గంటల వరకు కొనసాగుతుందని ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలిపారు.
ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడతామని బీజేపీ తేల్చిచెప్పింది.
Telangana: గ్రామాల వారీగా రేషన్ కార్డులేని రైతు కుటుంబాల నిర్ధారణను వ్యవసాయ అధికారులు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకుపైగా రేషన్ కార్డు లేక రుణమాఫీ కానీ రైతులున్నట్లు ప్రభుత్వం గుర్తించారు. ఆధార్, బ్యాంకు అకౌంట్లో పేర్లలో తప్పులను కూడా అధికారులు సరి చేశారు.