Home » Food and Health
పనీర్ పాల నుండి లభించే పదార్థం. ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయ్యింది. ఇది మంచి ప్రోటీన్ పదార్థం కావడంలో శాకాహారులు ప్రోటీన్ కోసం పనీర్ మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. పనీర్ వంటకాలకు హోటల్స్ లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. కానీ..
కలుషితాహారం తిని 49 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
చాలా మందికి వాక్కాయలతో వంటలు చేస్తారని తెలుసు కానీ వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియదు. అవేంటో తెలిస్తే
భారతీయ వంటల్లో ముఖ్యంగా తెలుగు నాట వంటలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే మనం వాడే రకరకాల పదార్థాల వల్ల ఆహారానికి మంచి రుచి వస్తుంది. అయితే కూరల్లో వేసే కరివేపాకు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది వేయకుండా వంట చేయరంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ చెట్టు దాదాపు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది.
ఉపవాసం మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండి, ఆరోజు కేవలం నీటిని మాత్రమే తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది.
కాళ్లు వాస్తూ ఉంటాయి. నొప్పులు కూడా వేధిస్తూ ఉంటాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ దూరం నడిచాం లేదంటే ఎక్కువ సేపు నిలబడి ఉన్నాం కాబట్టి కాళ్లు ...
బాదం, వేరుశనగ రెండింటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. బాదం, వేరుశనగలో క్యాలరీల విషయంగా చాలా పోలిక ఉంటుంది. బాదంలో 100 గ్రాములకు 579 కేలరీలు ఉంటే వేరుశెనగలో 587 కేలరీలున్నాయి.
జలుబు, దగ్గు ఓ పట్టాన తగ్గవు. వీటిని నివారించాలంటే పడుకునే సమయంలో రెండు లవంగాలను తీసుకుంటే మంచి ఉపశమనం దొరుకుతుంది.
వీకెండ్ వచ్చిందంటే చాలు మాంసాహార ప్రియులకు పండగే. చికెన్, మటన్, ఫిష్లతో లాగించేస్తుంటారు. కొంతమంది ఇంట్లో వండుకుని తింటే.. మరికొంతమంది హోటళ్లలో బిర్యానీలు లొట్టలేసుకుని మరీ తింటుంటారు. చిన్నపెద్ద తేడా లేకుండా ఎక్కువ మంది ఇష్టపడేది చికెన్. కొందరయితే చికెన్ తినేప్పుడు బోన్స్ని కూడా నమిలి మింగేస్తుంటారు. అయితే చికెన్ ఎముకలు తినడం మంచిదేనా. తింటే నాటు కోడు మంచిదా లేక బ్రాయిలర్ కోడివా? ఇప్పుడు తెలుసుకుందాం..
ఆధునిక ప్రపంచంలో అందరూ నాన్ స్టిక్ పాత్రలు వాడేందుకు ఇష్టపడుతున్నారు. ఇవి చూసేందుకు ఆకర్షణీయంగా ఉండడం, అలాగే వంటగదిలో పెట్టినప్పుడు అందంగా కనిపించడంతో వీటి వాడకం వైపే మెుగ్గు చూపుతున్నారు. అయితే ఈ పాత్రల్లో చేసిన ఆహారం తినడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.