Home » Gajwel
పేదల ఆకలి తీర్చిన నాయకుడు మోదీ అని.. ప్రజా సేవలో అబ్రహం లింకన్, మోదీ తమదైన ముద్ర వేశారని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన వర్సిటీ మూడో స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ మాట్లాడారు.
నీటిపారుదలశాఖలో శుక్రవారం కీలక అధికారులు పదవీ విరమణ చేయనున్నారు. ఈఎన్సీ(ఓ అండ్ఎం, క్వాలిటీ కంట్రోల్)గా పని చేస్తున్న భూపతిరాజు నాగేంద్రరావుతోపాటు ఎస్ఈలు టి.వెంకటేశ్వరరావు, ఎ.మురళీధర్, ఎస్.మురళీకృష్ణ, ఈఈలు జి.శ్రీనివాస్, కె.రాములు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు(డీఈఈలు) చెన్నం రవీంద్రారెడ్డి, మేళ్లచెరువు వెంకట రామశర్మ రిటైర్ కానున్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే సమయం ఆసన్నమైంది. రేపు ( గురువారం ) మధ్యాహ్నం 12:45 నిమిషాలకు...
KCR to Takes oath as MLA: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కేసీఆర్. తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా కేసీఆర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇప్పుడు కాస్త కోలుకోవడంతో అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. ఫిబ్రవరి 1వ తేదీన మంచిరోజు కావడంతో..
అధికార బీఆర్ఎస్(BRS) నేతలు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eetala Rajendar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట(Siddipet) జిల్లాలో ఇవాళ పర్యటించిన ఆయన గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో బీజేపీ(BJP) కార్యాలయాలకు ప్రారంభించారు.
CM KCR Assets : తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తులు ఎంత..? గులాబీ బాస్ పేరిట ఏమేం ఉన్నాయి..? ఆయన భూమి ఎంత.. ఎన్ని కార్లు ఉన్నాయి..? అంతకుమించి అప్పులు ఎన్ని..? అని తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. గురువారం నాడు అటు గజ్వేల్.. ఇటు కామారెడ్డిలో రెండు చోట్లా సీఎం నామినేషన్లు దాఖలు చేయడంతో ఆస్తుల గురించి తెలుసుకోవడానికి జనాలు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.
సీఎం కేసీఆర్(CM KCR) సొంత నియోజకవర్గమైనా గజ్వేల్ లో అభివృద్ధి ఆమడదూరంలో ఉందని బీజేపీ(BJP) ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eetala Rajender) ఆరోపించారు. ఆదివారం గజ్వేల్(Gajwel) లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2014 వరకు తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏమిటో తెలంగాణ ప్రజలకు తెలుసునని మాజీమంత్రి, బీజేపీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ( Etala Rajender ) అన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ ( BRS ) పాలనకు చరమ గీతం పాడా సమయం ఆసన్నమైందని బీజేపీ (BJP) పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు (Raghunandan Rao ) అన్నారు.