Home » Gold Rate Today
రక్షాబంధన్ అంటే అన్నదమ్ములు, అక్కా, చెల్లెల మధ్య అనుబంధానికి ప్రతీక. రాఖీ కట్టిన తన సోదరికి సోదరుడు ఏదో ఒక బహుమతి ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది.
బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఏ మాత్రం డబ్బులు ఉన్నా పసిడి కొన్ని పెట్టుకుందామనుకుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం (Gold) కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
బంగారం(gold), వెండి(silver) ధరలు తగ్గుతాయని ఎదురు చుస్తున్న వారికి షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఇటివల మళ్లీ ఈ ధరలు భారీగా పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడికి ఉన్న డిమాండ్ కారణంగా పసిడి ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. ఈ క్రమంలో బంగారం ధర రికార్డు స్థాయిలో 10 గ్రాములకు 1,140 రూపాయలు పెరిగి రూ.72,770కి చేరుకుంది.
బంగారం(gold), వెండి(silver) ప్రియులకు మళ్లీ షాకింగ్ న్యూస్. రేట్లు తగ్గాయని అనుకున్న క్రమంలోనే, మళ్లీ ధరలు పైపైకి చేరాయి. ఈ క్రమంలో నేడు (ఆగస్టు 17న) శనివారం ఉదయం 6.20 నిమిషాల నాటికి 22, 24 క్యారెట్ల బంగారం(gold) ధర 10 గ్రాములకు రూ.130 పెరిగింది.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. మీరు గోల్డ్(gold) లేదా సిల్వర్(silver) కొనుగోలు చేయాలనుకుంటే వెంటనే తిసేసుకోండి. ఎందుకంటే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో నేడు (ఆగస్టు 16న) శుక్రవారం ఉదయం 6.25 నిమిషాల నాటికి 24, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250 తగ్గింది.
గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలలో తగ్గుదల కనిపించగా, నేడు (ఆగస్టు 14, 2024న) మాత్రం బంగారం, వెండి ధరలలో పెరుగుదల కనిపిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఉదయం 6.20 నిమిషాల నాటికి 10 రూపాయలు పెరిగి రూ.65,660కు చేరుకోగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.71,630కు చేరింది.
దేశంలో గత కొద్ది రోజులుగా పెరిగిన బంగారం(gold), వెండి(silver) ధరలు నేడు(ఆగస్టు 12న) మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అయితే అంతర్జాతీయంగా కొనసాగుతున్న ప్రతికూల ధోరణుల నేపథ్యంలో ఇవి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో బంగారం(gold), వెండి(silver) ధరలు క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు(ఆగస్టు 11న) బంగారం ధరలు స్థిరంగా ఉండగా, హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 70,310కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 64,450గా ఉంది.
పెళ్లిళ్ల సీజన్ దగ్గరికి వచ్చేసింది. బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. నిన్న, మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన ధరలు.. ఈ రోజు (శనివారం) నుంచి పెరుగుదల మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, మంచి రోజులు ప్రారంభం అవడంతో బంగారం ధరలు పెరిగాయి.
బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి ధరల దిగి వస్తున్నాయి. రెండురోజుల్లో రూ.1300 వరకు తగ్గగా.. శుక్రవారం మరో రూ.100 తగ్గింది. అసలే శ్రావణ మాసం.. పెళ్లిళ్లు, ఫంక్షన్లతో మహిళలు బిజీగా ఉంటారు. బంగారం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.