Share News

Gold Prices Today: బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగాయ్

ABN , Publish Date - Oct 03 , 2024 | 07:46 AM

బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్. గత కొంత కాలంగా స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. తులం బంగారం రూ.500 పెరిగింది.

Gold Prices Today: బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగాయ్

ఇంటర్నెట్ డెస్క్: బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్. గత కొంత కాలంగా స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. తులం బంగారం రూ.500 పెరిగింది. తెలుగు రాష్ట్రాలు సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,890 ఉంది.

  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.76,890 గా ఉంది.

  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,010 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,460

  • కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.71,010 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,460


  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,010 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,460

  • ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,010 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.77,460

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,160, ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.77,610


స్వల్పంగా తగ్గిన వెండి ధరలు..

బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే.. వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.94 వేల 900 వద్ద ఉంది. పైన చెప్పిన ధరల్లో జీఎస్టీ, టీసీఎస్‌ వంటివి కలిపి ఉండవు. మీరు కొనుగోలు చేసిన తర్వాత వేరేగా చెల్లించాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి.

Konda Surekha: ఛీ ఛీ.. అసహ్యమేస్తోంది .. కొండా సురేఖపై జూ.ఎన్టీఆర్, నాని మండిపాటు

Naga Chaitanya: సిగ్గు.. సిగ్గు.. సురేఖ కామెంట్స్‌పై నాగచైతన్య మండిపాటు

Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే


For Latest News and Telangana News click here

Updated Date - Oct 03 , 2024 | 07:46 AM