Home » Goldsilver Price
పండగ వేళ పసిడి ధర దిగొస్తోంది. నిన్నటి కన్నా ధర మరి కాస్త తగ్గింది. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు మహిళలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు మంగళవారం బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఇవాళ తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర సైతం రూ.10 తగ్గి.. రూ.77,440కి చేరింది.
గత కొంత కాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధరలకు కళ్లెం పడింది. నిన్నటిలాగే ఆదివారం కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్. గత కొంత కాలంగా స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. తులం బంగారం రూ.500 పెరిగింది.
బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త. ఈ రోజు కూడా బంగారం ధర తగ్గింది. గత రెండు, మూడురోజుల నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తోంది. వెండి ధర కూడా కాస్త తగ్గింది.
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. దేశంలో ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 దిగొచ్చి.. రూ. 70,940కి చేరింది. ఆదివారం రూ.70,950గా ఉంది.
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్న ట్రెండ్ కొనసాగింది. ఈ నేపథ్యంలో భారీగా పెరిగిన పసిడి ధరలకు బ్రేక్ పడింది. కొనుగోలుదారులకు కొంత ఉపశమనం లభించింది. ఈ నేపథ్యంలో నేటి ధరలు ఎలా ఉన్నాయి. ఏ నగరంలో ఎంత రేట్లు ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
నిన్న స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు నేడు మళ్లీ పుంజుకున్నాయి. మరోవైపు ఇటివల పసిడి ధర రికార్డు స్థాయిలో 77 వేలను దాటింది. ఇప్పుడు మళ్లీ 77 వేలు దాటి పసిడి రేట్లు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో నేడు దేశంలోని కీలక నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.
ఇటివల ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు నేడు మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం కిలోకు 100 రూపాయలు పెరగడం విశేషం. దీంతో దేశంలోని కీలక నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం
గత కొన్ని రోజులుగా బంగారం(gold), వెండి(silver) ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ క్రమంలో నిన్న స్వల్పంగా తగ్గిన ఈ ధరలు నేడు మళ్లీ పుంజుకున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ చుద్దాం.