Home » Group-1
తెలంగాణలో జరిగిన గ్రూప్-1పై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1లో బయోమెట్రిక్ ఏర్పాటు చేయలేదన్న పిటిషన్పై న్యాయస్థానం విచారించింది. ఇప్పటికే గ్రూప్-1 ‘కీ’ విడుదల చేసినట్టు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు సోమవారం వరకు ప్రకటించొదంటూ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ -1 పరీక్షకు సంబంధించి ఎన్ఎస్యూఐతో పాటు పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్ నగరంలోని ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పోటీ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో దొరికిన కాడికి దోచుకోవాలనే ధోరణితో నిరుపేద అభ్యర్థులను ఇబ్బంది పెడుతున్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 సర్వీసు ఉద్యోగాల భర్తీకిగాను ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జరగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 994 సెంటర్లలో గ్రూప్1 పరీక్ష జరుగుతుంది.
ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష (Group-1 prelims exam) నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రూప్-1 పరీక్షకు 3,80,072 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
గ్రూప్-1 కు 85 రోజుల గడువు ఇస్తూ ఏపీపీఎస్సీ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు నిర్ణయం కొందరికి ఖేదంగా.. మరికొందరికి మోదంగా ఉంది. 25,050 మంది గ్రూప్-1 మెయిన్స్ అర్హత సాధించి, సీరియస్గా ప్రిపేర్ అవుతున్న తరుణంలో ఇది బాధాకరమైన వార్తే. అయితే...