Home » Health Secrets
నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోతూ ఉండే కిడ్నీలు జబ్బు పడే ప్రక్రియ కూడా నిశ్శబ్దంగానే జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వాటి మీద ఓ కన్నేసి ఉంచి, ముందస్తు పరీక్షలతో అప్రమత్తంగా నడుచుకుంటూ ఉండాలంటున్నారు వైద్యులు.
షాక్ అనేది ప్రాణాంతకమైన పరిస్థితి. సరిపడా రక్తప్రసరణ జరగనప్పుడు శరీరం షాక్‌కు గురవుతుంది. సాధారణంగా ఐదు ప్రధాన షాక్‌లకు శరీరం గురవుతూ ఉంటుంది. అవేంటంటే....
టేబుల్ మీద మోచేతులు ఆనించి కూర్చుంటాం. పాదాలకు బిగుతైన బూట్లను వేసుకుంటాం. నేల మీద పద్మాసనంలో కూర్చుంటాం. ఇవన్నీ సర్వసాధారణమైన అలవాట్లే! కానీ వీటితో నాడులు దెబ్బతింటాయనే విషయం మనలో ఎంత మందికి తెలుసు?
ఈ మధ్యకాలంలో మన దేశంలో కేన్సర్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలిలో వచ్చిన మార్పులేనంటారు హైదరాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రికి చెందిన క్లినికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవి చందర్.
ఆహారాన్ని శుచిగా తయారు చేసుకోవడమెలాగో తెలిస్తే సరిపోదు. పోషకాలు నష్టపోకుండా ఎలా వండుకోవాలో, ఎలా నిలువ చేసుకోవాలో కూడా తెలిసి ఉండాలి. అప్పుడే పోషక నష్టాన్ని అరికట్టగలుగుతాం.
ఓంకారాన్ని పలకడం ద్వారా నాడీ వ్యవస్థ ప్రేరేపితమై, సాంత్వన దక్కుతుంది. ఇలా ఓంను పలకడం వల్ల శ్వాస క్రమబద్ధమై, రక్తపోటు కూడా తగ్గుతుంది.
మనపై మనకు నియంత్రణ ఏర్పడి సంతోషంగా జీవించేందుకు కొన్ని రకాల చిట్కాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం పదండి.
నీరు సమస్తకోటికి ప్రాణాధారమని మనందరికీ తెలుసు. మానవ శరీరం కూడా 70 శాతం నీటితోనే(Drinking Water) నిర్మితమై ఉంటుంది. భూమిపై ఉన్న సమస్త జీవులు జీవించడానికి పూర్తిగా నీటిపైనే ఆధారపడతాయి.
ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తప్పకుండా తీసుకోవాలి. శరీరానికి శక్తి పోషకాహారాలే. ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య ప్రయోజనాల కోసం డ్రైఫ్రూట్స్ తీసుకుంటారు. డ్రైఫ్రూట్స్‌తో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవల్సినవి వాల్ నట్స్. రోజూ తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.
అతిగా నీరు తాగితే వాటర్ ఇన్‌టాక్సికేషన్ బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కణాల్లో అతిగా నీరు చేరి పలు సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.