Home » High Court
బఫర్‌జోన్‌లో నూతన నిర్మాణాలు కొనసాగించవద్దని, నూతన నిర్మాణాల విషయంలో అలాగే ముందుకు వెళ్తే సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని హైకోర్టు తెలిపింది.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 12 చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, వాటిని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు సర్వే చేశారు.
ఎంబీబీఎస్, బీడీఎ్‌సలో కాంపిటెంట్ కోటా కింద 85 శాతం సీట్లలో ప్రవేశాలకు ఎవరు స్థానికులు అన్న వివాదంపై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది.
కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా వరకట్నం నిషేధం చట్టం-1961 కింద కేసు పెట్టడం చెల్లదని పంజాబ్-హరియాణా హైకోర్టు తీర్పు చెప్పింది.
ఫుల్ ట్యాంక్ లెవెల్(ఎ్‌ఫటీఎల్) విషయంలో తహసీల్దార్ వాల్టా చట్టం కింద ఇచ్చిన తాఖీదులను షోకాజ్ నోటీసులుగా పరిగణించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల కాలం చెల్లిపోకముందే వాటిని లబ్ధిదారులకు అందజేయాలని సిద్దిపేట నియోజకవర్గ రెవెన్యూ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన విద్యా సంస్థల భూమి పత్రాలను పరిశీలించాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది.
జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వారందరికీ నోటీసులు ఇస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది.
యూనియన్ పబ్లిక్ సర్వీ్స్ కమిషన్ పై డిస్మిస్డ్ ఐఏఏస్ అధికారి పూజా ఖేడ్కర్ మరోసారి విరుచుకుపడ్డారు. తనపై చర్య తీసుకునే అధికారం యూపీఎస్సీకి లేదన్నారు. తాను ఎలాంటి ఫోర్జరీ చేయలేదని, తప్పుడు సమాచారం ఇవ్వలేదని హైకోర్టుకు విన్నవించారు.
ఇళ్లు లేని పేదలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ పట్టాలను రద్దు చేయకుండా తిరిగి ఆ భూములను ఎలా స్వాధీనం చేసుకుంటారని వరంగల్ కార్పొరేషన్ అధికారులను హైకోర్టు ప్రశ్నించింది.