• Home » ICC

ICC

ICC: శ్రీలంకకు భారీ షాక్.. శ్రీలంక బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన ఐసీసీ

ICC: శ్రీలంకకు భారీ షాక్.. శ్రీలంక బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన ఐసీసీ

Srilanka Cricket Board: మెగా టోర్నీలో శ్రీలంక పేలవ ప్రదర్శన పట్ల ఆ దేశ ప్రభుత్వం ఆగ్రహించింది. దీంతో క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న శ్రీలంక క్రికెట్ బోర్డు మేనేజ్‌మెంట్ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో బోర్డును రద్దు చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు వెల్లడించింది.

Virat Kohli: విరాట్ కోహ్లీకి మరో గౌరవం.. ఈ శతాబ్దంలోనే అది అత్యుత్తమ షాట్‌

Virat Kohli: విరాట్ కోహ్లీకి మరో గౌరవం.. ఈ శతాబ్దంలోనే అది అత్యుత్తమ షాట్‌

Shot Of The Century: ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆధిపత్యం కొనసాగుతోంది. ఇటీవల క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లీ.. త్వరలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించబోతున్నాడు. ఇంతలోనే విరాట్ కోహ్లీకి ఐసీసీ మరో అరుదైన గౌరవాన్ని కట్టబెట్టింది. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ బౌలర్ హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లీ ఆడిన సిక్సర్ షాట్‌ను ఈ శతాబ్దంలోనే అత్యుత్తమంగా ఐసీసీ పేర్కొంది.

Shubman Gill: ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించిన శుభ్‌మన్ గిల్.. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను అధిగమించి..

Shubman Gill: ప్రపంచ నంబర్ వన్‌గా అవతరించిన శుభ్‌మన్ గిల్.. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను అధిగమించి..

ICC ODI Rankings: టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ చరిత్ర స‌ృష్టించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌ బ్యాటర్‌గా అవతరించాడు. 24 ఏళ్ల వయసులోనే నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్న గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 951 రోజులుగా నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా కొనసాగిన పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ అధిపత్యానికి తెరదించాడు. మొత్తంగా అత్యధిక కాలం వన్డే నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ ఆరో స్థానంలో ఉన్నాడు.

ICC ODI Rankings: టాప్-10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు చోటు

ICC ODI Rankings: టాప్-10లో ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు చోటు

వన్డే ప్రపంచకప్‌లో రాణిస్తున్న టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ వన్డే ర్యాంకుల్లోనూ సత్తా చాటారు. టాప్-10 జాబితాలో ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు స్థానం సంపాదించారు.

AUS vs SL: ఎట్టకేలకు వరల్డ్‌ కప్‌లో బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. శ్రీలంకపై ఘనవిజయం

AUS vs SL: ఎట్టకేలకు వరల్డ్‌ కప్‌లో బోణీ కొట్టిన ఆస్ట్రేలియా.. శ్రీలంకపై ఘనవిజయం

ఈ వరల్డ్ కప్‌లో తొలి రెండు మ్యాచెస్‌లో ఘోర పరాభవాల్ని చవిచూసిన ఆస్ట్రేలియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. లక్నోలోని ఏకనా స్పోర్ట్స్ సిటీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విజయకేతనం...

World Cup 2023: రైల్వే బుకింగ్ ప్లాట్‌ఫామ్‌తో ఐసీసీ ఒప్పందం.. అందుకోసమే!

World Cup 2023: రైల్వే బుకింగ్ ప్లాట్‌ఫామ్‌తో ఐసీసీ ఒప్పందం.. అందుకోసమే!

ప్రస్తుతం పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్ నడుస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారత రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ‘కన్ఫమ్ టికెట్’ (ConfirmTkt)తో ఓ కీలక ఒప్పందం...

Shubman Gill vs Mohammed Siraj: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో సిరాజ్, గిల్

Shubman Gill vs Mohammed Siraj: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో సిరాజ్, గిల్

సెప్టెంబర్ నెలకు గాను టీమిండియా యువ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

IND vs AUS: జార్వోకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. పాపం ఇలా జరుగుతుందని అసలు ఊహించి ఉండడు..

IND vs AUS: జార్వోకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. పాపం ఇలా జరుగుతుందని అసలు ఊహించి ఉండడు..

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి ప్రవేశించి ఆటంకం కల్గించిన జార్వోకి ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. అతను ఈ ప్రపంచకప్‌లోని మరే మ్యాచ్‌కు హాజరుకాకుండా నిషేధం విధించింది.

Anand Mahindra: టీమ్ ఇండియా జెర్సీ ఓకే కానీ.. దానిపై 55 అనే నెంబర్ ఏంటి..?.. నెటిజన్లకు ఆనంద్ మహీంద్ర వెరైటీ టాస్క్..!

Anand Mahindra: టీమ్ ఇండియా జెర్సీ ఓకే కానీ.. దానిపై 55 అనే నెంబర్ ఏంటి..?.. నెటిజన్లకు ఆనంద్ మహీంద్ర వెరైటీ టాస్క్..!

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ పోటీలు అక్టోబర్ 5నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇకనవంబర్ 19వరకూ క్రికెట్ అభిమానులకు పెద్ద పండుగనే చెప్పాలి. ఇదిలావుండగా, వరల్డ్ కప్ పోటీలు ప్రారంభమైన సందర్భంగా ప్రస్తుతం ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ..

Team India: ఐసీసీ టోర్నీల్లో వర్షం పడితే టీమిండియా పని అంతేనా..?

Team India: ఐసీసీ టోర్నీల్లో వర్షం పడితే టీమిండియా పని అంతేనా..?

ఇటీవల కాలంలో ఐసీసీ టోర్నీల్లో వర్షం కారణంగా టీమిండియాకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే వరుణుడి వల్ల కీలక ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు సరైన ప్రాక్టీస్ లభించలేదు. దీంతో నేరుగా ప్రపంచకప్ బరిలోకి దిగి పటిష్ట ఆస్ట్రేలియాను ఎదుర్కోవాల్సిన పరిస్థితి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి