Home » IND vs PAK
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో మోస్ట్ ఎగ్జయిటింగ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య దుబాయ్ వేదికగా ఆదివారం నాడు బ్లాక్‌బస్టర్ ఫైట్ జరగనుంది.
India Prediction 11: భారత్-పాక్ సంకుల సమరానికి సమయం దగ్గర పడుతోంది. మరికొన్ని గంటల్లో ఈ దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పోరులో మెన్ ఇన్ బ్లూ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
IND vs PAK: ఎంతో ఆసక్తి రేపుతున్న భారత్-పాకిస్థాన్ సమరంపై లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఓ ప్లేయర్ ఊచకోతను చూడబోతున్నామని అన్నాడు.
Rohit Sharma: భారత్-పాకిస్థాన్ సంకుల సమరానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ చిరకాల ప్రత్యర్థి జట్లు బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. దీంతో క్రికెట్ లవర్స్ ఫోకస్ అంతా ఈ మ్యాచ్ మీదే నెలకొంది.
IIT Baba Prediction: చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య సమరానికి సర్వం సిద్ధమైంది. ఈ దాయాదులు మరికొన్ని గంటల్లో బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నారు. దీంతో ఎవరు గెలుస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
PCB: మ్యాచ్‌కు ముందే భారత్ తమకు షాక్ ఇవ్వడాన్ని పాకిస్థాన్ తట్టుకోలేకపోతోంది. బిత్తరపోయిన పాక్ క్రికెట్ బోర్డు దెబ్బకు ఐసీసీని ఆశ్రయించింది. ఇది చూసిన నెటిజన్స్ టీమిండియా కొడితే ఇట్లుందటి అంటూ పాక్‌కు ఇచ్చిపడేస్తున్నారు.
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీని తన స్టైల్‌లో గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది టీమిండియా. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి పోరులో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు దాయాది పాకిస్థాన్‌తో ఫైట్‌కు సిద్ధమవుతోంది.
Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీ జర్నీని మొదలుపెట్టనుంది టీమిండియా. ఇవాళ బంగ్లాదేశ్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌తో కప్ ఫైట్ స్టార్ట్ చేయనుంది రోహిత్ సేన. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
Champions Trophy 2025: టీమిండియాతో మ్యాచ్‌కు రెడీ అవుతున్న పాకిస్థాన్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఆ జట్టు భారత్ ముందు సరెండర్ అవడం తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు.
Champions Trophy 2025: రోహిత్ సేన బరిలోకి దిగడానికి ముందే పాకిస్థాన్ జట్టుకు ముచ్చెమటలు పడుతున్నాయి. మన జెండాను తలచుకొని ఆ టీమ్ వణికిపోతోంది. అసలేం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..