Home » Indian Expats
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) 13 మంది భారతీయులను అబుదాబి న్యాయస్థానం మనీలాండరింగ్, పన్నుల ఎగవేతకు పాల్పడినట్టు నిర్ధారించింది.
తెలుగు వారి ఇళ్లలో పూర్ణ కలశం, మామిడి ఆకుల తోరణం, స్వస్తిక్ గుర్తు సర్వసాధారణంగా కనిపిస్తాయి.
అగ్రరాజ్యం అమెరికాలో ఓ తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. టెక్సాస్‌లో ఈ నెల 12వ తేదీన అదృశ్యమైన పతివాడ లహరి (25) అనే యువతి ఓక్లహామాలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.
బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రాలో (Big Ticket Weekly Draw) తాజాగా ఇద్దరు భారతీయ ప్రవాసులకు (Indian Expats) జాక్‌పాట్ తగిలింది.
డొమెస్టిక్ వర్కర్ల విషయంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. గృహ కార్మికులకు ఆరోగ్య బీమా నిబంధనలను వర్తింజేయడానికి సౌదీ అరేబియా మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రెండు నెలల కింద విజిట్ వీసాపై (Visit Visa) దుబాయి వెళ్లిన భారతీయ ఇంజనీర్ ఊహించని విధంగా విగతజీవిగా కనిపించాడు.
గల్ఫ్ దేశం కువైత్‌లో ప్రవాసుల విషయంలో తెరపైకి ఓ కొత్త ప్రతిపాదన వచ్చింది. కువైత్‌లోని నాన్-కువైటీలకు రెసిడెన్షియల్ ప్రాపర్టీలను సొంతం చేసుకోవడానికి అనుమతించాలని కువైత్ మంత్రివర్గ కమిటీ తాజాగా క్యాబినెట్‌కు ప్రతిపాదన పంపింది.
గంజాయి అక్రమ రవాణా (Cannabis Smuggling ) కేసులో భారత సంతతికి (Indian Origin) చెందిన ముగ్గురు వ్యక్తులకు యూకే (UK) కోర్టు జైలు శిక్ష విధించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) నివాసముండే భారత ప్రవాసుడు (Indian Expat) సుమైర్ 2020లో కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయాడు.
ఇద్దరు భారతీయ నర్సులు ప్రతిష్టాత్మక 'గ్లోబల్ నర్సింగ్ అవార్డ్'కు (Global Nursing Award) రేసులో నిలిచారు.