Home » Indians
అమెరికాలోని టెక్స్‌సలో ఒక మాల్లో జరిగిన కాల్పుల ఘటనలో మరణించినవారిలో.. తెలంగాణకు చెందిన తాటికొండ ఐశ్వర్య (27) అనే యువతి కూడా ఉంది.
గిరిజనులు, మెయిటీల మధ్య ఘర్షణలు జరుగుతుండటంతో మణిపూర్ (Manipur) జనజీవనం అతలాకుతలమైంది. భారత సైన్యం
సైన్యం, పారామిలిటరీ మధ్య యుద్ధం జరుగుతుండటంతో సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్ నుంచి భారతీయులను రప్పించే కార్యక్రమం ‘ఆపరేషన్ కావేరీ’
మలేషియా (Malaysia) నుంచి సింగపూర్‌కు అక్రమంగా పప్పీస్‌ను, పిల్లిని తరలించేందుకు ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ భారత సంతతి వ్యక్తికి (Indian origin) సింగపూర్ న్యాయస్థానం తాజాగా ఒక ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
కెనడాలో(Canada) గతేడాది చివరలో 21 ఏళ్ల భారత సంతతి సిక్కు యువతి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే.
సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కావేరీ’లో భాగంగా తొలి విడతలో 278 మంది స్వదేశానికి బయల్దేరారు.
అమెరికాలో భారత సంతతి సిక్కు మహిళ (Indian-origin Sikh woman) చరిత్ర సృష్టించింది.
అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సూడాన్ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదర్ (Indian Origin Congressman Shri Thanedar) హెచ్-1బీ వీసాల (H-1B visas) పరిమితిని పెంచాలని యూఎస్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (US Homeland Security) కార్యదర్శి అలెజాండ్రో మయోర్కాస్‌ను (Alejandro Mayorkas ) కోరారు.
సూడాన్‌లో సైన్యానికి, పారా మిలిటరీ దళాలకు జరుగుతున్న అంతర్యుద్ధంలో చిక్కుకున్న 31 మంది కర్ణాటక సంచార జాతుల వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ కమిషనర్ మనోజ్ రంజన్ వెల్లడించారు.