Home » IndiaVsAustralia
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా వేసిన మూడో ఓవర్ రెండో బంతిని ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్ మార్ష్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు.
వన్డే ప్రపంచకప్‌లో భారత్ ప్రయాణం ప్రారంభమైంది. భారత్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారమే ఈ మ్యాచ్‌లో గిల్ ఆడడం లేదు.
నేడు ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ ద్వారా ప్రపంచకప్‌లో భారత్ తమ ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. తొలి మ్యాచ్‌లోనే బలమైన ఆస్ట్రేలియాను ఓడించి తగిన ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
వన్డే ప్రపంచకప్‌లో నేటి నుంచి టీమిండియా ప్రయాణం మొదలుకానుంది. టీమిండియా నేడు తమ మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
వన్డే ప్రపంచకప్‌లో నేటి నుంచి టీమిండియా తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా టోర్నీలోకి అడుగుపెడుతున్న భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే బలమైన ఆస్ట్రేలియాను ఓడించి ఆత్మవిశ్వాసం సాధించాలని పట్టుదలగా ఉంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో చెలరేగిన హిట్‌మ్యాన్ 6 సిక్సులు, 5 ఫోర్లతో 57 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్, న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ రికార్డులను బద్దలు కొట్టాడు.
బుధవారం (27-09-23) రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. ఆసీస్ జట్టు నిర్దేశించిన 353 పరుగుల భారీ లక్ష్యాన్ని..
భారత్‌తో మూడో వన్డే మ్యాచ్‌లో పర్యాటక జట్టు ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హెడ్స్ చెప్పాడు.
ఈ నెల 27న జరిగే మూడో వన్డే మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌తోపాటు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డే మ్యాచ్‌లకు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ దూరమైన సంగతి తెలిసిందే.
ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ -2023కు (World cup2023) ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రెండో వన్డేలో టాస్ పడింది. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పర్యాటక ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకుని ఆతిథ్య భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు.