Home » IndiaVsEngland
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎట్టకేలకు గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. గాయం కారణంగా సుదీర్ఘ కాలంపాటు టీమిండియాకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్‌లో బరిలోకి దిగాడు.
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో మన కుర్రాళ్లు అదరగొట్టారు. విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు లేకపోయినప్పటికీ అద్భుతంగా ఆడి జట్టుకు సీరీస్ విజయాన్ని అందించారు.
ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. ఇంగ్లీష్ జట్టుపై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.
ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానుల నోట్లో నానుతున్న పేరు ధృవ్ జురేల్. ఇంగ్లండ్‌తో ముగిసిన నాలుగో టెస్ట్‌ను టీమిండియా గెలవడంలో ధృవ్ జురేల్ కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 161 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చి ధృవ్ జురేల్ అద్భుతంగా ఆడాడు.
నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యాతాయుతమైన హాఫ్ సెంచరీకి తోడు శుభ్‌మాన్ గిల్(52*), ధృవ్ జురేల్(39*) కీలక భాగస్వామ్యంతో 192 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి చేధించింది.
ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. 192 పరుగుల లక్ష్య చేధనలో ఒకానొక దశలో 120 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినప్పటికీ..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ చెలరేగుతున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు బాదిన జైస్వాల్ 600కుపైగా పరుగులు సాధించాడు.
టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ముంబై తరఫున బరిలోకి దిగిన ముషీర్ ఖాన్ బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు.
టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో చెలరేగుతున్నాడు. ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించిన జైస్వాల్ ఈ సిరీస్‌లో అత్యధికంగా 600కుపైగా పరుగులు సాధించాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. క్రీజులో ధృవ్ జురేల్(30), కుల్దీప్ యాదవ్(17) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 134 పరుగులు వెనుకబడి ఉంది.