Home » IPL 2024
ఐపీఎల్-2024లో అద్భుతంగా రాణిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తాజా తన ఖాతాలో ఒక అరుదైన రికార్డ్‌ని లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో..
టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని ప్రకటించేందుకు మరెంతో సమయం లేని తరుణంలో.. మాజీ ఆటగాళ్లు తమదైన సూచనలు ఇస్తున్నారు. ఏయే ఆటగాళ్లను ఎంపిక చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుచుకోవడానికి కీలకమైన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 54 బంతుల్లో 98 పరుగులు బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి చెన్నై 212 పరుగులు చేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్-2024 సీజన్‌లో కోహ్లీ కేవలం తన వ్యక్తిగత లక్ష్యాల కోసమే ఆడుతున్నాడని, జట్టు ప్రయోజనాల కోసం...
ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరచుకోవాల్సి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచింది. చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బౌలింగ్ ఎంచుకుంది.
గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. ఆ జట్టు నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ నష్టానికి 16 ఓవర్లలోనే (206 పరుగులు) ఛేధించింది. సెంచరీతో విల్ జాక్స్ (41 బంతుల్లో 100) శివాలెత్తడంతో...
అహ్మదాబాద్: కీలకమైన మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లు రాణించారు. అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.
టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని ప్రకటించేందుకు ఇంకెంతో సమయం లేదు. ఈ మెగా టోర్నీలో భాగం కానున్న దేశాలు మే 1వ తేదీలోపు తమ జట్ల వివరాలను ప్రకటించాలని ఐసీసీ డెడ్‌లైన్ విధించింది కాబట్టి.. ఈ నెలాఖరులోపు ఎప్పుడైనా..
గత సీజన్లతో పోలిస్తే.. ఈ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. క్రీజులోకి రావడం రావడంతోనే భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. 44 ఏళ్ల వయసులో..
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు భారీ ఎదురుదెబ్బ తగలనుందా? అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించనున్నారా? అంటే దాదాపు అవుననే సూచనలు కనిపిస్తున్నాయి. రిషభ్ చేసిన ఓ తప్పు కారణంగానే, అతనికి ఈ శిక్ష పడే అవకాశం ఉందని...