Home » Israel Hamas War
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన సంధి ఆచరణలోకి వచ్చింది. 12 మంది థాయ్‌లాండ్ బందీలను హమాస్ విడుదల చేసింది. ఈ విషయాన్ని థాయ్‌లాండ్ ప్రధాని థావిసిన్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
అంతర్జాతీయ సమాజం మధ్యవర్తిత్వంతో 50 మంది బందీల విడుదలకు ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒక ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ తమ వద్ద ఉన్న బందీల్లో 50 మందిని రోజుకి 12 మంది చొప్పున..
హమాస్ చెరలో ఉన్న డజన్ల సంఖ్యలో బంధీలకు త్వరలోనే విముక్తి కలగనుంది. ఈ మేరకు పాలస్తీనా మిలిటెండ్ గ్రూప్ హమాస్, ఇజ్రాయెల్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు బుధవారం కీలక ప్రకటన వెలువడింది.
ఎక్స్(ట్విటర్) సీఈఓ ఎలాన్ మస్క్ తన మంచి మనసును చాటుకున్నారు. యుద్ధంలో అతలాకుతలమైన ఇజ్రాయెల్-గాజాలోని ఆసుపత్రులకు భారీగా విరాళం ప్రకటించారు.
ఆరు వారాలకుపైగా భీకరంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ యుద్ధం రెండు దేశాల మధ్య మొటిసారిగా సంధి కుదిరించింది. ఈ సంధిలో భాగంగా కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో.. టర్కీ నుంచి భారత్‌కు రావాల్సిన ఓ రవాణా నౌక ఎర్ర సముద్రంలో హైజాక్‌కి గురి కావడం సంచలనంగా మారింది. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా..
ఇన్నాళ్లూ గాజా స్ట్రిప్‌లో హమాస్ పాలన ఉండేది. కానీ.. యుద్ధం మొదలైన తర్వాతి నుంచి హమాస్ కథ కంచికి చేరడంతో, గాజా పరిస్థితి ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. మొదట్లో.. ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని బట్టి చూస్తే...
Israel-Hamas: హమాస్‌ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ తాజాగా ఒక హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ గాజాలో ఉంటున్న ప్రజలను వెంటనే ఆ ప్రాంతం ఖాళీ చేయమని ఆదేశించింది. అక్కడి నుంచి పశ్చిమ గాజాకు వీలైనంత త్వరగా తరలివెళ్లాలని సూచించింది.
Israel-Hamas War: తను కావాలనే చేస్తాడో లేక అనుకోకుండా జరిగిపోతుందో తెలీదు కానీ.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కొన్ని అనవసరమైన విషయాల్లో తలదూర్చి చిక్కుల్లో చిక్కుకుంటుంటాడు. ఫలితంగా.. లేనిపోని సమస్యలు ఎదురవ్వడంతో పాటు విమర్శలపాలవుతుంటాడు.
Global Summit: ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Hamas) యుద్ధంలో పౌరుల మరణం బాధాకరమని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు.