Home » Israel Hamas War
హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌కు చెందిన ‘హెజ్బొల్లా’ అనే ఉగ్రవాద సంస్థ రంగంలోకి దిగి.. ఇజ్రాయెల్‌పై ఎదురుదాడులు చేస్తోంది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న భీకర పోరు కారణంగా.. గాజాలోని సామాన్య పౌరులు అన్యాయంగా మృత్యువాత పడుతున్నారు. దీంతో.. గాజాలో కాల్పుల విరమణకు డిమాండ్లు ఎక్కువగా వస్తున్నాయి. అటు..
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. ఇటీవల వారం రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన ఇరువర్గాలు.. ఇప్పుడు మళ్లీ ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. ముఖ్యంగా..
గాజా(Gaza)పై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్(Israeil) ఇందుకుగానూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రదాడులకు పాల్పడిన నేపథ్యంలో.. మిత్రపక్షమైన భారత్‌ని ఆ సంస్థను ఉగ్రసంస్థగా ప్రకటించాలని గతంలో ఇజ్రాయెల్ రాయబారి భారతదేశాన్ని అభ్యర్థించింది. అయితే.. ఈ అంశంపై భారత్ ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అక్టోబర్ 7వ తేదీన హమాస్ చేసిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాలో విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తోంది. వైమానిక దాడులతో పాటు గ్రౌండ్ ఆపరేసన్స్ నిర్వహిస్తోంది. అయితే.. ఈ దాడుల కారణంగా గాజాలోని అమాయక ప్రజలు ప్రాణాలు..
హమాస్‌ని పూర్తిగా తుడిచిపెట్టేయాలన్న ఉద్దేశంతో గాజాలో గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ దళాలకు హమాస్ సొరంగాలు పెద్ద తలనొప్పిగా మారాయి. హమాస్ దళాలు ఈ సొరంగాల్లో తలదాచుకొని, వీలు చూసుకొని ఎటాక్ చేస్తుండటంతో..
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ‘విరామం’ ముగియడానికి హమాస్ చర్యలే కారణమని.. అది నిబంధనల్ని ఉల్లంఘించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. దుబాయ్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో..
ఉత్తర గాజా ఇన్చార్జిగా ఉన్న తమ టాప్ కమాండర్ అహ్మద్ అల్-ఘండౌర్ ఇజ్రాయెల్‌తో యుద్ధంలో హతమైనట్టు మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆదివారంనాడు ప్రకటించింది. హమాస్ ఆయుధ విభాగం టాప్-ర్యాంకింగ్ సభ్యుడిగా ఘండౌర్ ఉన్నాడు. ఘండౌర్ ఎప్పడు, ఎక్కడ హతమయ్యాడనేది మాత్రం హమాస్ ప్రకటించలేదు.
ఇజ్రాయెల్(Israeil)కు చెందిన ఇద్దరు ఇన్ఫార్మర్లను శనివారం తెల్లవారుజామున వెస్ట్ బ్యాంక్(West Bank)లోని తుల్కరేమ్ శరణార్థి శిబిరంలో పాలస్తీనా ఉగ్రవాదులు హతమార్చారు. ఒక గుంపు వారి మృతదేహాలను వీధుల్లోకి లాగి, తన్నుతూ విద్యుత్ స్తంభానికి వేలాడదీసింది.