Home » KADAPA
మండల పరిధిలో ఉన్న ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సీఐ రోషన, ఎస్ఐ ప్రతా్‌పరెడ్డి సూచించారు.
ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల్లో ఉన్న కొత్తకొత్త ఆలోచనల కోసం ఇంటర్నల్ హ్యాకథాన ప్రోగ్రాం నిర్వహించారు.
హరితాంధ్ర క డపగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చే యాలని కడప ఎమ్మెల్యే మాధవి పిలుపునిచ్చారు.
మండలంలోని శేషయ్యగారిపల్లెలో నాలుగు రోజుల క్రి తం ఎక్సకవేటరుతో తొలగించిన పైపులైను పునరుద్ధరించారు.
దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం సాయంత్రం ఘనంగా నిత్యహోమాన్ని నిర్వహించారు.
వారందరు 38ఏళ్ల క్రితం ఆ పాఠశాలలో చదువుకున్నవారు అందరు వివాహాలు చే సుకొని వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డవారు.
జగన పాలనలో దశల వారీ మద్యనిషేధం బూటకమైంది. ఇక నిబంధనల మేరకు జరగాల్సిన మద్యం అమ్మకాలు ఇష్టారాజ్యంగా జరిగిపోయాయి. బార్లు, వైనషాపుల టైంకు తెరుచుకుని, టైంలోపే క్లోజ్ చేయాలి. అయితే ఇదేమీ
మండల వ్యాప్తంగా తొమ్మిదిరోజుల పాటు పూజలందుకున్న గణనాధున్ని ఆదివారం వివిధ గ్రామాల్లో ఊరేగించారు.
ప్రతి ఇంజనీరు అంకితభావంతో పనిచేస్తూ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి పేర్కొన్నారు.
పులివెందుల ప్రాంతంలో ఉన్న బెరైటీస్ గనులపై ఇప్పటి వరకు వైసీపీ ఆధిపత్యం కొనసాగించింది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే టీడీపీ ఆధిపత్యం కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. నియోజకవర్గంలో అనుమతి ఉన్నవి లేనివి దాదాపు 35 బెరైటీస్ గనులు ఉన్నాయి. ఇందులో లీజు ఉన్నవారు, లేనివారు వారి స్థాయిలో తవ్వకాలు నిర్వహిస్తూ లాభాలు గడిస్తున్నారు.