Home » KADAPA
మన జాతిపిత మహాత్మా గాంధీ మాటను ఇప్పుడు తప్పక ప్రస్తావించుకోవాల్సిందే.. ఎందుకంటే నాడు గాంధీతాత కన్న గ్రామస్వరాజ్యం కల నేడు నెరవేరబోతున్నందుకు..
దసరా ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారి ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.
ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యం కలిగి ఉండాలని డీఎల్ఎ్సఏ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. బాబాపక్రుద్దీన్ పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత ట్రస్ట్ నుంచి రూ. 60 లక్షలు ఖర్చు చేసి స్థలం కొనుగోలు చేసి ఇచ్చారు. ఆ స్థలం పత్రాలను ఆ గ్రామ పెద్దలకు అధికారికంగా అంద చేశారు. మైసూరవారిపల్లిలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆట స్థలాలు లేని పాఠశాలల గుర్తింపు ప్రక్రియ ప్రారంభించి.. ప్రతి పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుడతామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా ఏళ్లకు మళ్లీ పల్లెల్లో అభివృద్ధికాంతులు దర్శనమిస్తున్నాయి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ పల్లెల్లో తన మార్కుపాలన కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు.
జిల్లాలో ప్రభుత్వ భూముల అడ్డగోలు రిజిసే్ట్రషన్లపై కలెక్టర్ శివశంకర్ కొరడా ఝుళిపించారు. ఈ మేరకు బుధవారం జమ్మలమడుగు డివిజన పరిధిలో 57 రిజిసే్ట్రషన్లను రద్దు చేసి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇటీవల ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంలో
దశరా శరన్నవరాత్రి ఉత్సవాలు నగరానికి కొత్త ఆధ్యాత్మికశోభను తీసుకొ చ్చాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు బుధవారం అమ్మవారు వివిధ ఆలయాల్లో సరస్వతీదేవి అలంకా రంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాగా విజ యదుర్గా దేవి ఆలయంలో అమ్మవారు కాళరాత్రిదేవి అలంకా రంలో దర్శనమిచ్చారు.
‘జిల్లాకు ‘కడప’ లేదా ‘దేవుని కడప’ అన్న పేరు మాత్రమే ఉండాలనేది ప్రజల అభిమతం. అయినప్పటికీ వైఎస్ఆర్ పేరు తొలగించమని నేను ఎక్కడా కోరలేదు’ అని మంత్రి సత్యకుమార్ అన్నారు. జిల్లా పేరు మార్పు వివాదంపై మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
మాజీ సీఎం, ఎమ్మెల్యే వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో అక్రమ మద్యం మూడు బీర్లు ఆరు ఫుల్లులు అనేలా సాగుతోంది. యథేచ్ఛగా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకు వచ్చి మద్యం విక్రయాలు సాగిస్తున్నారు.