Home » Kakinada
సర్పవరం జంక్షన్, సెప్టెంబరు 1: దేశాభివృద్ధిలో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. భారతదేశ ఎగుమతులు 45 శాతం వాటాతో సుమారు 15 కోట్ల మం
కాకినాడ క్రైం, సెప్టెంబరు 1: కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు పాడైపోయి గుంతలుగా మారడం.. ఇందు లో వాహనదారులు పడి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రయాణికుల ఇబ్బందులు, ప్రమాదాలను గుర్తించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ రోడ్లలో ఏర్పడిన గుంతలను పూడ్చి ప్రమాదాల నివారణకు కృషి చేయా
తాళ్లరేవు, సెప్టెంబరు 1: టీడీపీ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని, శెట్టిబలిలను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటుందని కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సు
పిఠాపురం, ఆగస్టు 31: ప్రతి పనికి ర్యాటిఫికేషన్ అంటే ఎలా, కౌన్సిల్ వాయిదా వేసిన అంశాలకు ముందుస్తు అనుమతి తీసుకుని మమ్మల్ని అవమానిస్తున్నారంటూ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం పురపాలక సంఘ కార్యాలయం కౌన్సిల్‌హాలులో వైస్‌చైర్మన్-1 పచ్చిమళ్ల జ్యోతి అధ్యక్షతన శని
కాకినాడ సిటీ, ఆగస్టు 31: ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీతో అవ్వతాతల ముఖాల్లో ఆనందం వెల్ల్లివిరిసిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. శనివారం చేపట్టిన ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా జోరు వానలో 39వడివిజన్ రామారావుపేట చీడీలపోర ప్రాంతం
పిఠాపురం, ఆగస్టు 31: ఎడతెరిపి లేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, డ్రెయిన్లు ఏకమయ్యాయి. వర్ష ప్రభావంతో ప్ర భుత్వ, ప్రవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి దాని ప్రభావంతో పిఠాపురం, పరిసర ప్రాంతా ల్లో శనివారం
కాకినాడ సిటీ, ఆగస్టు 30: వికాస ఆధ్వర్యంలో సెప్టెంబరు 2న కాకినాడలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్ కె.లచ్చారావు తెలిపారు. క్యాపిటల్ ట్రస్ట్ లిమిటెడ్‌లో బీఎం బీక్యూఎం, ఆర్వో, ఐఆర్‌ఈపీ క్రెడిట్ కెపిటల్లో సేల్స్ ఆఫీసర్, ఇండో ఎంఐఎం, పానాసోనిక్ కంపెనీల్లో టెక్నీషియన్, రిఫ్యూటెడ్
పిఠాపురం, ఆగస్టు 30: రోజంతా వర్షమే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతో పా
కలెక్టరేట్ (కాకినాడ), ఆగస్టు 30: నేత్రదానంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ షాన్ మోహన్ పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్లో జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని జిల్లా అంధ త్వ నివారణా సంస్థ, బాదం బాలకృష్ణ ఐ బ్యాంకులు సంయుక్తంగా ప్రచురించిన నేత్రదాన అవగాహన పోస్టర్లు
కార్పొరేషన్ (కాకినాడ), ఆగస్టు 30: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని శనివారం ఉదయం 6గంటల నుంచే ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్ భావన ఆదేశించారు. సెప్టెంబర్ 1వతేదీ ఆదివారం సెలవుదినం కావడంతో ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును