Home » Kaleshwaram Project
CM Revanth Reddy vs KCR: నల్లగొండ బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ధీటైన కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తప్పులన్నీ చేసి ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ నిజంగా సత్య హరిశ్చంద్రుడే అయితే అసెంబ్లీకి రావాల్సి ఉండేనన్నారు. అలా రాకుండా కేసీఆర్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌పై ఎదురు దాడి చేస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు.
తెలంగాణలో అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్ (Congress, BRS) మధ్య ప్రాజెక్ట్స్ ఫైట్ (Project Fight) రోజురోజుకీ హీటెక్కుతోంది. ఇరు పార్టీలు పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తు్న్నాయి. ఉత్తర తెలంగాణకు కాంగ్రెస్, దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తోంది. ‘చలో మేడిగడ్డ’ (Chalo Medigadda) అంటూ కాంగ్రెస్.. ‘చలో నల్గొండ’ (Chalo Nalgonda) అంటూ బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి..
రేపు(మంగళవారం) మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలు అందరూ రావలని ప్రభుత్వం ఆహ్వానించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Kumar Reddy) తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా వస్తున్నారని తెలిపారు.
ఏపీ సీఎం జగన్(CM Jagan)తో కుమ్మకై తెలంగాణ నీటిని మాజీ సీఎం కేసీఆర్(KCR) ఏపీకి ధారాదత్తం చేశారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (MLC Mahesh Kumar Goud) మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్‌లో ఆదివారం ప్రత్యేక సమావేశం అయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్‌లో ఆదివారం ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
బీఆర్ఎస్(BRS) నేతలకు సిగ్గులేదని.. ఇక వాళ్లు మారరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఒక మేడిగడ్డ మాత్రమే కుంగిందని.. దాన్ని భూతద్దంలో పెట్టీ చూపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు.
తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ప్రాజెక్ట్స్ ఫైట్ తారాస్థాయికి చేరింది. ఈ నెల 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రాజెక్టుల అప్పగింతపై 13న నల్గొండలో బీఆర్ఎస్ నిరసన సభ నిర్వహించనుంది.
కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల అనంతరం చిట్‌చాట్‌లో రేవంత్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. సంపూర్ణంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు.