Home » Kurnool
వైద్య విద్యార్థులకు మృతదేహాలే మొదటి గురువలని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.కె. చిట్టినర్సమ్మ అన్నారు.
నగర పాలక కార్యాలయంలోని పట్టణ ప్రణాళికా విభాగంలో అవినీతి పెచ్చుమీరింది. పాలన పూర్తిగా గాడి తప్పడంతో ఇక్కడి సిబ్బంది అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
కర్నూలు జిల్లా, కోసిగి మండలం, కడదొడ్డి గ్రామం సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులు వినోద్, సూరి ఆ గ్రామానికి చెందిన విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
దక్షిణ దేశంలో తొలి క్లస్టర్ విశ్వ విద్యాలయం అది. గత వైసీపీ ప్రభుత్వం అలసత్వం విద్యార్థులను శాపంగా మారింది.
ఓ సర్పంచ, మరో ఇద్దరు వైసీపీ నాయకులు కలిసి 8వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారయత్నం చేశారు.
నగర పాలక సంస్థ కార్యాలయంలోని పట్టణ ప్రణాళికా విభాగంలో అక్రమలు చోటుచేసుకున్నాయి.
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు మెగా డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటలక్ష్మమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తుంగభద్ర జలాశయంలో 192 టీఎంసీల వరద వినియోగించుకోవచ్చని మంగళవారం జరిగిన టీబీపీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ అంచనా వేసింది.
ఆయన చదివింది సివిల్ ఇంజనీర్.. ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ రైతుబిడ్డగా మారిపోయారు. వ్యవసాయంపై ఇష్టంతో ఆ రంగాన్ని ఎంచుకున్నారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీపీఎం నాయకులు ఏసురత్నం, రణధీర్, రజాక్లు పేర్కొన్నారు.