Home » Love Stories
చైనాకు చెందిన ఓ యువతి స్నాప్‌చాట్‌లో పరిచయమైన ప్రేమికుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లింది. 3 నెలల వీసా తీసుకుని మరి సదరు యువతి పాక్‌లో అడుగుపెట్టింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. మూడు ఘటనల్లోనూ మహిళలే దేశ సరిహద్దులు దాటారు. అలాగే మూడు ఘటనల్లోనూ వయసుల పరంగా ప్రియుడి కంటే ప్రియురాళ్లే పెద్ద వారు.
అదేదో జనాలు క్యూ కట్టినట్టు.. ఇప్పుడు బార్డర్ లవ్ స్టోరీలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తొలుత సీమా-సచిన్‌ల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపగా..
ఇది రీల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ. ఇండో-పాక్ లవ్ స్టోరీ. యూపీలోని తన ప్రియుడిని దక్కించుకునేందుకు నలుగురు పిల్లలతో సహా పాకిస్థాన్ సరిహద్దులను అక్రమంగా దాటి ఇండియాకు వచ్చిన సీమా గులాం హైదర్ కథ సుఖాంతం కానుంది. హిందూ మతంలోకి మారిన సీమ.. తన పేరును సీమ సచిన్‌గా మార్చుకుంది. సీమను తమ కోడలు చేసుకునేందుకు సచిన్ తల్లిదండ్రులు ముందుకు రావడంతో త్వరలోనే వీరి వాహహం జరుగనుది.
వారంతా ఒకే తరగతి విద్యార్థులు. ఒకే కాలేజీ కూడా.. రోజూ క్లాస్‌కు వస్తున్నారు.. వెళ్తున్నారు. ఉన్నట్టుండి రెండు వర్గాలుగా విడిపోయి కాలేజీ ఎదుటే కొట్టుకున్నారు. ఈ పంచాయితీ కాస్త పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఏం జరిగింది అని ఖాకీలు ఆరా తీస్తే ఓ అమ్మాయి కోసం కొట్టుకున్నట్లు తేలింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాజాగా ప్రమాద స్థలిలో దొరికిన ఓ డైరీలోని విషయాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
కుటుంబ సభ్యుల కోసం కొందరు ప్రేమికులు తమ ప్రేమను త్యాగం చేస్తుంటారు. అలాగే మరికొందరు ప్రేమికులు.. కుటుంబ సభ్యులను ఒప్పింటి మరీ వివాహం చేసుకుంటుంటారు. ఇంకొంతమంది ప్రేమికులు.. ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోలేక, అలాగని మర్చిపోయి ఉండలేక చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి..
హుజురాబాద్ పట్టణంలో నవ వధువు కిడ్నాప్ కలకలం రేపుతోంది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో సినీ ఫక్కీలో వధువు అపహరణకు గురైంది
కొందరు ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. ఇంకొంత మంది కొన్ని కారణాల చేత మధ్యలోనే బ్రేకప్ ఇచ్చేస్తుంటారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసుంటాం. వినుకుంటాం. అలాగే ఆ జంట కూడా
ప్రేమించుకున్న ప్రతి జంటా పెళ్ళిపీటలెక్కుతుందనే గ్యారెంటీ లేదు. కానీ 60ఏళ్ళ తాతగారు, 56ఏళ్ళ బామ్మ పెళ్ళిపీటలెక్కబోతున్నారు. వీరిది ప్రేమ వివాహమట. ఈ వయసులో ప్రేమ వివాహం ఏంటని ఆరా తీస్తే వీరి వయసే కాదు వీరి ప్రేమ కథ కూడా పే..ద్దదేనని తెలిసింది.
విడాకుల అనంతరం కుంగిపోవడమో, లేక మరో జీవితాన్ని ఆశించకపోవడమో చేయడం లేదు.