Home » Madanapalle
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం కులగణన సర్వే చేసేందుకు మొదలుపెట్టిన ప్రక్రయ, వలంటీర్లతో ఇంటింటికీ సర్వే వెరసి కుల ధ్రువీకరణ పత్రాల కోసం చేసిన దరఖాస్తులు రిజెక్ట్ (తిరస్కరించబడ్డాయి) అయ్యాయి. వైసీపీ పాలకులు చేసిన కులగణన పాపం నేడు వీఆర్వోలకు శాపంగా మారనుంది.
ప్రభు త్వ నిబంధనలు అతిక్రమించి లే అవుట్లు వేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామ ని పీకేఎం-ఉడా వైస్ చైర్మన బాబర్, డీఎల్పీవో నాగరాజు హెచ్చరించారు.
మండలంలో భూ సమస్యలు ఎదుర్కొంటున్న భూ బాధితులు సంబంధిత భూ పత్రాల తో రెవెన్యూ సదస్సులకు హాజరై వాటి ని పరిష్కరించుకోవాలని ఎంపీడీవో రమేష్ పేర్కొన్నారు.
మదనపల్లె మండలంలో ఐదు నెలల్లో వివిధ సర్టిఫికెట్ల కోసం చేసిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు తిరస్కరించడంపై సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ సుమోటోగా విచారణ చేపట్టారు.
మదనపల్లె ప్రభుత్వ మెడికల్ కాలేజి భవనాల నిర్మాణాల్లో వేగం పెంచాలని ఏపీఎంఎ్‌సఐడీసీ ఎస్ఈ ఆనందరెడ్డి ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం స్థానిక సర్వజన బోధనాస్పత్రి పై అంతస్థులో నిర్మించిన కొత్త భవనాలను ఎస్ఈ పరిశీలించారు.
మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు సీఐడీకి అప్పగించింది. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు డీజీపీ ద్వారకా తిరుమలరావు (DGP Dwaraka Tirumala Rao) జారీ చేశారు. రెండ్రోజుల్లో కేసు మొత్తాన్ని సీఐడీకి మదనపల్లె పోలీసులు అప్పగించనున్నారు.
భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి(84)(Yamini Krishnamurthy) శనివారం మరణించారు. ఆమె గత కొంత కాలంగా వయోభార సమస్యలతో బాధపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది...
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై కర్నూల్ డీఐజీ ప్రవీణ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నిందితులెవర్నీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు.