Home » Manchu Family
మంచు ఫ్యామిలీలో మొదలైన వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఓవైపు మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య సయోధ్య కుదిర్చేందుకు మరోవైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయి నుంచి మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్నారు. మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతోందనేదానిపై స్పెషల్ డిస్కషన్..
జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి ఇవాళ(సోమవారం) పోటాపోటీగా బౌన్సర్లు చేరుకుంటున్నారు. మంచు విష్ణు తరఫున 40 మంది బౌన్సర్లు రాగా.. పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తెప్పించారు. మనోజ్ తరఫు బౌన్సర్లను లోపలకు సెక్యూరిటీ అనుమతించ లేదు. దుబాయ్ నుంచి మంచు విష్ణు వచ్చారు.
మంచు మనోజ్, మౌనిక దంపతులతో హైదరాబాద్ నుండి తిరుపతి కి వెళ్లిన వాళ్లలో తెలంగాణాకి చెందిన ఒక వివాదాస్పద ఎం.ఎల్.ఏ ఉండటం అందరికీ ఆసక్తి రేకెత్తిస్తోంది.
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj), భూమా మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy) ఇటీవల మూడు ముళ్ల బంధంతో (M Weds M) ఒక్కటయ్యారు. ఇలా పెళ్లయ్యిందో లేదో.. బాబోయ్ లెక్కలేనన్ని వార్తలు ఈ జంటపై వచ్చాయ్..
టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి (Manchu Manoj- Mounika Marriage) ఇటీవల వేద మంత్రాల నడుమ, మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
దివంగత భూమా నాగిరెడ్డి - శోభా నాగిరెడ్డి దంపతుల కుమార్తె మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు మంచు మనోజ్. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. ఇరు కుటుంబాల సమక్షంలో ఈ నెల 3న మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.
మంచు మనోజ్-మౌనికా రెడ్డి (Manchu Manoj and Mounika Reddy)ల వివాహం శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని మంచు లక్ష్మీ (Manchu Lakshmi) నివాసంలో అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో
నిన్న శుక్రవారం మంచు కుటుంబం లో సందడి జరిగింది. మోహన్ బాబు రెండో తనయుడు మంచు మనోజ్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన భూమా మౌనిక రెడ్డి ని శాస్త్రోక్తంగా జరిగిన వేడుకలో వివాహం చేసుకున్నాడు. ఈ వేడుక అంతా ఫిలిం నగర్ లోని, మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది అని సన్నిహితులు చెపుతున్నారు.
మంచు మనోజ్ (Manchu Manoj), మౌనికా రెడ్డి (Mounika Reddy)ల వివాహం ఫిల్మ్ నగర్లోని మంచు నిలయంలో వేడుకగా జరిగింది. వైభవంగా జరిగిన ఈ