Home » Mohammed Shami
మహ్మద్ షమీ గాయం కారణంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు విజయవంతమైన శస్త్రచికిత్స జరిగిందని ఈ స్టార్ బౌలర్ స్వయంగా సోషల్ మీడియాలో ఫోటోలను పంచుకుంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Team India: వన్డే ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన షమీ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. చీలమండ గాయంతో బాధపడుతుండటంతో వన్డే ప్రపంచకప్ సమయంలోనూ షమీ ఇంజెక్షన్స్ సాయంతోనే బరిలోకి దిగాడని అతడి సన్నిహితుడు వెల్లడించాడు.
అర్జున అవార్డ్.. క్రీడల్లో ఇది రెండో అత్యున్నత గౌరవ పురస్కారం. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. తాజాగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుని భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ..
అనుకున్నదే జరుగుతోంది.. భారత బౌలర్లు తడాకా చూపిస్తున్నారని భావించినట్టే విజృంభిస్తున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్లకు ‘కంగారు’ పెట్టించేస్తున్నారు. అవును.. మొదట్లో పరుగులు సమర్పించుకున్నారు కానీ..
Mohammed Shami Biography: మహ్మద్ షమీ. ప్రస్తుతం ఈ పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతుంది. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనే ఇందుకు కారణం. బంతి వేస్తే చాలు వికెట్ అన్నట్టుగా సాగుతుంది ఈ ప్రపంచకప్‌లో షమీ బౌలింగ్. ఒక బౌలర్ సాధారణ మ్యాచ్‌లో 5 వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తారు.
‘ఖలేజా’ సినిమాలో కష్టాల్లో ఉన్న ఒక ఊరి ప్రజల్ని కాపాడ్డానికి వచ్చిన మహేశ్ బాబుని ఏ విధంగా అయితే దేవుడిలా కొలుస్తారో.. అదే విధంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత పేసర్ ‘షమీ’శిఖరంగా అవతరించాడు. ఒకటి కాదు, రెండు కాదు..
టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ వరల్డ్‌కప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా చరిత్రపుటలకెక్కాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడంతో..
వరల్డ్‌కప్ 2023లో భాగంగా.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో భారత బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారు. ఇంగ్లండ్‌కు నిర్దేశించిన 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేధించకుండా..
భారతదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు పేసర్ మహమ్మద్ షమీకి భారత జట్టులో చోటు లభించింది కానీ, తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రం అతడు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అయితే.. న్యూజీలాండ్‌తో జరుగుతున్న...
వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో కివీస్‌తో టీమిండియా తలపడనుంది. టేబుల్ టాపర్లుగా ఉన్న రెండు జట్ల మధ్య పోటీ కావడంతో మ్యాచ్‌పై అత్యంత ఆసక్తి నెలకొంది.